ETV Bharat / bharat

బంగాల్​ బరిలో కూటమిగా కాంగ్రెస్​, వామపక్షాలు

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​- వామపక్షాలు కలిసిపోటీ చేయనున్నాయి. ఈ మేరకు లెప్ట్​ పార్టీలతో పొత్తును ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్​ రంజన్​ చౌదురీ అధికారికంగా ప్రకటించారు.

Cong finalises alliance with Left for West Bengal polls
బంగాల్​ బరిలో కూటమిగా కాంగ్రెస్​, వామపక్షాలు
author img

By

Published : Dec 24, 2020, 5:05 PM IST

బంగాల్​ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌-లెఫ్ట్‌ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. వామపక్షాలతో ఎన్నికల పొత్తును ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్​ రంజన్​ రంజన్‌ చౌదురీ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

  • Today the Congress High command has formally approved the electoral alliance with the #Left parties in the impending election of West Bengal.@INCIndia@INCWestBengal

    — Adhir Chowdhury (@adhirrcinc) December 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు ఉండాలని పశ్చిమ బంగా పీసీసీ ఇటీవల పార్టీ అధిష్ఠానానికి సిఫారసు చేయటంతో.. అందుకు ఏఐసీసీ ఆమోదముద్ర వేసినట్లు అధీర్‌ రంజన్‌ చౌదురీ తెలిపారు. పశ్చిమబంగా శాసనసభ ఎన్నికలు మార్చి-ఏప్రిల్‌ మాసాల్లో జరగాల్సి ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి.

ఇదీ చూడండి: బంగాల్‌లో ఫిరాయింపుల జోరు- పరస్పర నిందారోపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.