ETV Bharat / bharat

ఫుట్​బాల్​ ఆడుతున్న కోడిపుంజు.. సైకిల్​పై రైడ్లు కూడా! - కోడిపుంజు ఫుట్​బాల్

Cock plays football: ఎక్కడైనా కోళ్లు కోడిపందాలు ఆడటం చూశాం. కానీ ఓ కోడిపుంజు మాత్రం వినూత్నంగా ఫుట్​బాల్ ఆడుతోంది. మిథున్ అనే 11 ఏళ్ల విదార్థితో సైకిల్ రైడ్​కి వెళ్తోంది. అది ఎక్కడో చూసేద్దామా మరి.

A rooster is a football partner
కోడిపుంజు మాత్రం ఏకంగా ఫుట్‌బాల్ ఆడుతోంది
author img

By

Published : Apr 7, 2022, 7:02 AM IST

ఫుట్​బాల్​ ఆడుతున్న కోడిపుంజు

Cock plays football: సాధారణంగా కోళ్లు బరిలోకి దిగి ప్రత్యర్థి కోళ్లతో తలపడటం చూసుంటారు. కానీ కేరళలోని అలప్పుజలో ఓ కోడిపుంజు మాత్రం ఏకంగా ఫుట్‌బాల్ ఆడుతోంది. మిథున్ అనే ఆరో తరగతి విద్యార్థికి కుట్టప్పాన్‌ అనే కోడి పుంజు ఉంది. అది కోడిలా కాకుండా ఓ స్నేహితుడిలా అతడితో ఫుట్‌బాల్ ఆడుతోంది. సైకిల్‌పై రైడ్‌కి వెళ్తోంది. మిథున్ కుటుంబం ఆ కోడిపుంజును ఏడాదిన్నర క్రితం తీసుకువచ్చి కుట్టప్పాన్‌ అని పేరు పెట్టి పెంచుకుంటోంది. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఇరువురు మధ్య అనుబంధం పెరిగినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. మిధున్‌కు రక్షణగా సైతం కుట్టప్పాన్ ఉంటోందని తెలిపారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్​ కార్యాలయంలో అగ్ని ప్రమాదం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.