ETV Bharat / bharat

శనివారం ఐఎస్​సీఈ 10, 12వ తరగతుల ఫలితాలు - సీఐఎస్​ రిజల్ట్స్​

సీఐఎస్​సీఈ 10, 12వ తరగతుల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.

cisce results
సీఐఎస్​సీఈ ఫలితాలు
author img

By

Published : Jul 23, 2021, 2:28 PM IST

సీఐఎస్​సీఈ(కౌన్సిల్​ ఫర్​ ద ఇండియన్ స్కూల్​ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్​) 10, 12వ తరగతుల ఫలితాలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వెలువడనున్నాయి. బోర్డు సెక్రటరీ గెర్రీ అరథూన్​ ఈమేరకు ప్రకటన విడుదల చేశారు.

కరోనా రెండో దశ దృష్ట్యా 10, 12వ తరగతుల వార్షిక పరీక్షలను సీఐఎస్​సీఈ రద్దు చేసింది. ఇంటర్నల్ మార్కులు, ఇతర అంశాల ఆధారంగా రూపొందించిన ప్రత్యామ్నాయ విధానంలో విద్యార్థులకు గ్రేడ్లు కేటాయిస్తోంది.

ఇదీ చూడండి: 'వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం మేలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.