తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు రాజ్‌భవన్‌లో 14వ ముఖ్యమంత్రిగా స్టాలిన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్. కొవిడ్ నిబంధనల దృష్ట్యా నిరాడంబంరంగా ఈ కార్యక్రమం జరిగింది.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్‌కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.
-
Congratulations to Thiru @mkstalin on being sworn-in as Tamil Nadu Chief Minister.
— Narendra Modi (@narendramodi) May 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations to Thiru @mkstalin on being sworn-in as Tamil Nadu Chief Minister.
— Narendra Modi (@narendramodi) May 7, 2021Congratulations to Thiru @mkstalin on being sworn-in as Tamil Nadu Chief Minister.
— Narendra Modi (@narendramodi) May 7, 2021
స్టాలిన్‌తో పాటు 33 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. జలవనరుల శాఖ మంత్రిగా దురైమురుగన్ ప్రమాణం చేశారు.
స్టాలిన్ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనార్టీలకు స్థానం దక్కింది.
ఇదీ చదవండి:ఇది ఈసీ ఏకాభిప్రాయమవుతుందా?