చెన్నై విమానాశ్రయంలో 1.36 కిలోల బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి వచ్చిన ఏఐ 906 విమానం తనిఖీ చేస్తున్న క్రమంలో వెనుక ఉన్న శౌచాలయంలో బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పసిడి విలువ రూ. 65.38 లక్షలు ఉంటుందని తెలిపారు.

గతవారం చెన్నై విమానాశ్రయంలో రెండు వేరు వేరు ఘటనల్లో.. ఇద్దరు ప్రయాణికుల నుంచి 1.72 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీని విలువ రూ. 79 లక్షల 78వేలు ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి : గ్రంథాలయానికి నిప్పు- 11వేల పుస్తకాలు దగ్ధం