- నెల్లూరు: చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ సదస్సు
- ముస్లిం నాయకులతో సదస్సు నిర్వహించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- ఈనెల 24 నుంచి 33 రోజులు లక్షమందిని కలిసే కార్యక్రమం
LIVE UPDATES: చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం ధర్మాసనం.. - cbn
Published : Oct 17, 2023, 9:43 AM IST
|Updated : Oct 17, 2023, 5:29 PM IST
17:29 October 17
నెల్లూరు: చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ సదస్సు
16:05 October 17
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముగిసిన విచారణ, తీర్పు రిజర్వ్
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
- అవసరమైతే కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తానన్న సాల్వే
- హరీష్ సాల్వే విజ్ఞప్తిని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
- తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
15:58 October 17
విపక్ష నేతను విచారించడం తమ హక్కుగా ఈ ప్రభుత్వం భావిస్తోంది: హరీష్ సాల్వే
- రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయి: సాల్వే
- విపక్ష నేతను విచారించడం తమ హక్కుగా ఈ ప్రభుత్వం భావిస్తోంది: హరీష్ సాల్వే
- మొదట్లో ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు: హరీష్ సాల్వే
- రిమాండ్ సమయంలో చంద్రబాబు పేరు చేర్చారు: హరీష్ సాల్వే
- ఎలాంటి పరిస్థితులోనైనా 17ఏ వర్తిస్తుంది: హరీష్ సాల్వే
- 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారు: హరీష్ సాల్వే
- దయచేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి: సాల్వే
- కోర్టు సెలవుల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌పై పరిశీలించండి: సాల్వే
15:31 October 17
చంద్రబాబు తరఫున వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్న హరీష్ సాల్వే
- చంద్రబాబు తరఫున వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్న హరీష్ సాల్వే
- చట్టసవరణను ముందునుంచి వర్తింపచేసే అంశంపై వాదనలు వినిపిస్తున్న హరీష్ సాల్వే
- చట్టసవరణను ముందునుంచి వర్తింపచేసే అంశంపై పలు తీర్పులను ఉటంకించిన సాల్వే
- 2019 నాటి 'శాంతి కండక్టర్స్' కేసును ప్రస్తావించిన హరీష్ సాల్వే
- 1964 నాటి రతన్‌లాల్ కేసును ప్రస్తావించిన హరీష్ సాల్వే
- ఎన్నికల ముందు రాజకీయ కక్షసాధింపులకు అవకాశం ఉంటుంది: సాల్వే
- రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకే 17ఏ ఉంది: హరీష్ సాల్వే
- 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుంది: హరీష్ సాల్వే
- ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదు: సాల్వే
15:06 October 17
ఫైబర్ నెట్ కేసు శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- ఫైబర్ నెట్ కేసు విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- కోర్టు విచారణ పూర్తయ్యేవరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను పొడిగించాలని కోరిన లూథ్రా
- అప్పటివరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని సుప్రీంకోర్టు సూచన
14:56 October 17
చట్టం అమలులోకి వచ్చాక కేసు నమోదైంది: జస్టిస్ అనిరుద్ధబోస్
- మీరు అవినీతి ఆరోపణలు వర్తించవంటున్నారు.. మరి ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయి: రోహత్గీ
- మీరు కేసు పెట్టేనాటికి చట్టం అమలులోకి వచ్చింది: జస్టిస్ అనిరుద్ధబోస్
- చట్టం అమలులోకి వచ్చాక కేసు నమోదైంది: జస్టిస్ అనిరుద్ధబోస్
- ఈ పరిస్థితుల్లో పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుంది?: జస్టిస్ బోస్
- ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు: రోహత్గీ
- కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి: రోహత్గీ
- 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్.. అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది: రోహత్గీ
14:45 October 17
అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది: రోహత్గీ
- అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది: రోహత్గీ
- ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు ఉన్నాయి: రోహత్గీ
- జీఎస్టీ, ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి: రోహత్గీ
- నేరం జరిగిందా లేదా.. ఎఫ్‌ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి: రోహత్గీ
- అవినీతి నిరోధక, సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు: రోహత్గీ
- ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను ఎలా క్వాష్ చేస్తారు: రోహత్గీ
14:34 October 17
ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా?: జస్టిస్ త్రివేది
- ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్ష కూడా వేయవచ్చు: జస్టిస్ త్రివేది
- ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా?: జస్టిస్ త్రివేది
- అవినీతి కేసుల కిందకు వస్తుందంటే పరిగణించండి.. లేదంటే క్వాష్ చేయండి: రోహత్గీ
- ఇప్పుడు మనం మాట్లాడుతుంది.. 17ఏ వర్తిస్తుందా.. లేదా అనేదే కదా?: జస్టిస్ అనిరుద్ధబోస్
- కేసులు నమోదు, ఛార్జిషిట్, విచారణ అన్నీ కేసుల్లోనూ జరిగేదే: జస్టిస్ అనిరుద్ధబోస్
14:33 October 17
అవినీతి నిరోధం కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి.. అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు: రోహత్గీ
- ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే: ముకుల్ రోహత్గీ
- అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుంది: రోహత్గీ
- అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు: రోహత్గీ
- అవినీతి నిరోధం కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి.. అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు: రోహత్గీ
- న్యాయపరిధికి సంబంధించి వివాదం లేదు.. ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉంది: రోహత్గీ
- వందల కోట్లు అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 482 సీఆర్‌పీసీ కింద క్వాష్ చేయలేము: రోహత్గీ
14:16 October 17
ప్రభుత్వం తరఫున వాదనలు కొనసాగిస్తున్న ముకుల్ రోహత్గీ
- చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
- ప్రభుత్వం తరఫున వాదనలు కొనసాగిస్తున్న ముకుల్ రోహత్గీ
- ఈ కేసులో 17ఏ సెక్షన్ వర్తించదు: ముకుల్ రోహత్గీ
- పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు: ముకుల్ రోహత్గీ
- 17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది: ముకుల్ రోహత్గీ
- 17ఏ సెక్షన్ అవినీతిపరులకు రక్షణ ఛత్రం కాకూడదు: ముకుల్ రోహత్గీ
- ప్రజాప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారు: రోహత్గీ
14:01 October 17
చంద్రబాబుకు జైలులో ఇచ్చే లీగల్ ములాఖత్‌లకు అధికారుల కోత
- చంద్రబాబుకు జైలులో ఇచ్చే లీగల్ ములాఖత్‌లకు అధికారుల కోత
- రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించిన అధికారులు
- చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు ఇబ్బందంటూ కోత
- పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దుచేసినట్లు జైలు అధికారుల వెల్లడి
- ములాఖత్‌లపై లిఖితపూర్వకంగా వెల్లడించిన రాజమండ్రి జైలు అధికారులు
- ఐదు వారాలుగా లేని భద్రతా ఇబ్బంది.. ఇప్పుడే ఎందుకు వచ్చిందని తెదేపా ఆగ్రహం
- లీగల్ ములాఖత్‌లు కుదించడం కుట్రే అంటున్న తెలుగుదేశం వర్గాలు
- కేసులపై లాయర్లతో సంప్రదింపులు అత్యంత కీలకమంటున్న కుటుంబసభ్యులు
- చంద్రబాబు న్యాయ పోరాటంలో జాప్యానికి కుట్ర చేస్తున్నారంటూ మండిపడిన తెదేపా
12:45 October 17
చంద్రబాబుపై కుట్రలు జరుగుతున్నాయి: కళా వెంకట్రావు
- చంద్రబాబుపై కుట్రలు జరుగుతున్నాయి: కళా వెంకట్రావు
- చంద్రబాబుకి వైద్య పరీక్షలు చేస్తున్నారు.. కానీ హెల్త్‌రిపోర్ట్ ఇవ్వలేదు: వెంకట్రావు
- చంద్రబాబు కుటుంబసభ్యులకు హెల్త్‌రిపోర్ట్ ఎందుకివ్వడం లేదు: వెంకట్రావు
- జగన్ పక్కన కుట్రలు చేసే సలహాదారులు ఉన్నారు: కళా వెంకట్రావు
- కుట్రలు చేసే సలహాదారులు ఉన్నందునే మాకు ఆందోళన: కళా వెంకట్రావు
12:43 October 17
చంద్రబాబు లీగల్ ములాఖత్ తగ్గించడంపై డీఐజీ రవికిరణ్‌తో టీడీపీ నేతల చర్చలు
- రాజమహేంద్రవరం: జైళ్ల శాఖ డీఐజీకి వినతిపత్రం ఇచ్చిన టీడీపీ నాయకులు
- చంద్రబాబు లీగల్ ములాఖత్ తగ్గించడంపై డీఐజీ రవికిరణ్‌తో టీడీపీ నేతల చర్చలు
- చంద్రబాబుతో రోజుకు 2 సార్లు లీగల్ ములాఖత్ ఇవ్వాలన్న టీడీపీ నేతలు
- టీడీపీ నేతల వినతిపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటా: డీఐజీ రవికిరణ్
- చంద్రబాబు కేసులపై వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతుంది: టీడీపీ నేతలు
- కేసుల విచారణ దృష్ట్యా లాయర్లతో చంద్రబాబు మాట్లాడాలి: టీడీపీ నేతలు
11:40 October 17
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
- స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
- చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా
11:28 October 17
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ
- చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ
- చంద్రబాబు తరఫు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీఐడీకి ఆదేశం
11:12 October 17
అనకాపల్లి: నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గృహనిర్బంధం
- అనకాపల్లి: నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గృహనిర్బంధం
- భువనేశ్వరికి మద్దతు ప్రకటించేందుకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
- అనుమతి లేదంటూ అయ్యన్నపాత్రుడిని గృహనిర్బంధం చేసిన పోలీసులు
11:10 October 17
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, తాజా పరిణామాలపై వినతులిచ్చేందుకు జైళ్ల శాఖ డీజీ హరీష్‌కుమార్ గుప్తా వద్దకు వెళ్లిన టీడీపీ నేతలు
- రాజమహేంద్రవరం: జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నేడు పెట్రోల్ బంక్ శంకుస్థాపన
- శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న జైళ్ల శాఖ డీజీ హరీష్‌కుమార్ గుప్తా
- చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, తాజా పరిణామాలపై వినతులిచ్చేందుకు వెళ్లిన టీడీపీ నాయకులు
10:44 October 17
చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముంది?: భువనేశ్వరి
- సంఘీభావం తెలిపేవారిపై నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టిన భువనేశ్వరి
- చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముంది?: భువనేశ్వరి
- నాకు మనోధైర్యం కోసం పార్టీ శ్రేణులు యాత్ర చేపడితే తప్పేముంది?: భువనేశ్వరి
- పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్లు: నారా భువనేశ్వరి
- బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇస్తారా?: భువనేశ్వరి
- నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది?: భువనేశ్వరి
10:33 October 17
సీఐడీ అధికారులకు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్ లేఖ
- సీఐడీ అధికారులకు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్ లేఖ
- దసరా పండగ తర్వాత డాక్యుమెంట్లు తీసుకొస్తానంటూ లేఖ రాసిన కిలారు రాజేష్
- ఇవాళ ఉ. 10 కల్లా డాక్యుమెంట్లు తీసుకురావాలని నిన్న రాజేష్‌కు చెప్పిన సీఐడీ
- ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్లు సాధ్యం కాదని సమయం కోరుతూ లేఖ రాసిన రాజేష్
10:32 October 17
చంద్రబాబు కోసం గుంటూరు నార్త్ ప్యారిస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
- చంద్రబాబు కోసం గుంటూరు నార్త్ ప్యారిస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
- క్రైస్తవ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మద్దిరాల మ్యానీ ఆధ్వర్యంలో ప్రార్థనలు
- చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, అక్రమ కేసుల నుంచి బయటపడాలని ప్రార్థనలు
- గుంటూరు: ప్రార్థనల్లో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
10:32 October 17
చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావాలంటూ హోమాలు చేసిన మహిళలు
- తుళ్లూరులో 1400వ రోజుకు చేరుకున్న రాజధాని మహిళల నిరసన
- ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని తుళ్లూరులో ప్రత్యేక కార్యక్రమాలు
- చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావాలంటూ హోమాలు చేసిన మహిళలు
- గాయత్రి, గణపతి, నవగ్రహ, చండీహోమాల్లో పాల్గొన్న రైతులు, మహిళలు
10:09 October 17
బాపట్ల జిల్లా: సంతమాగులూరు మండలంలో ఎమ్మెల్యే గొట్టిపాటి సైకిల్ యాత్ర
- బాపట్ల జిల్లా: సంతమాగులూరు మండలంలో ఎమ్మెల్యే గొట్టిపాటి సైకిల్ యాత్ర
- గురిజేపల్లి నుంచి మిన్నెకల్లు వరకు ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సైకిల్ యాత్ర
09:33 October 17
చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని, జైలు నుంచి విడుదల కావాలని ప్రత్యేక పూజలు
- శ్రీకాకుళం: కోటబొమ్మాళి మం. కొత్తపేటలో ఘనంగా కొత్తమ్మతల్లి జాతర
- అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న అచ్చెన్న, రామ్మోహన్‌నాయుడు
- చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని, జైలు నుంచి విడుదల కావాలని ప్రత్యేక పూజలు
09:32 October 17
మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర ఇంటి వద్ద మోహరించిన పోలీసులు
- మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర ఇంటి వద్ద మోహరించిన పోలీసులు
- నిన్న ఉదయం అదుపులోకి తీసుకుని రాత్రి వరకు స్టేషన్లు తిప్పిన పోలీసులు
- ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా ముందస్తు కట్టడి చర్యలు
- మళ్లీ ఇవాళ ఉదయం కొల్లు రవీంద్రను గృహనిర్బంధం చేసిన పోలీసులు
- పోలీసుల తీరుపై ఇంటి ఆవరణలోనే కూర్చుని కొల్లు రవీంద్ర నిరసన
09:28 October 17
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ మంజూరుచేయాలని చంద్రబాబు పిటిషన్
09:28 October 17
చంద్రబాబు ఆరోగ్య నివేదిక ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్
- చంద్రబాబు ఆరోగ్య నివేదిక ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్
- చంద్రబాబు కుటుంబసభ్యుల పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
- విజయవాడ ఏసీబీ కోర్టులో నిన్న పిటిషన్ వేసిన చంద్రబాబు కుటుంబసభ్యులు
- చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన ఉందని పిటిషన్‌లో పేర్కొన్న కుటుంబసభ్యులు
- చంద్రబాబును నేడు ఆన్‌లైన్ ద్వారా హాజరుపరచాలన్న ఏసీబీ కోర్టు
- రాజమండ్రి జైలు అధికారులకు స్పష్టం చేసిన విజయవాడ ఏసీబీ కోర్టు
- ఇకపై వైద్య నివేదిక ఒక ప్రతిని చంద్రబాబుకు ఇవ్వాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు
- చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునేందుకు ఇవాళ హాజరుపరచాలన్న కోర్టు
09:27 October 17
ఫైబర్ నెట్ కేసులోనూ నేడు సుప్రీంకోర్టులో కొనసాగనున్న విచారణ
- చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో తుదివాదనలు
- గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా నమోదు చేసిన స్కిల్ కేసు కొట్టివేయాలని పిటిషన్
- మ. 2 గం.కు జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ
- చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే
- రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న ముకుల్ రోహత్గీ
- శుక్రవారం ప్రభుత్వ వాదనలు పూర్తికానందున ఇవాళ ముకుల్ రోహత్గీ వాదనలు
- రోహత్గీ వాదనలు పూర్తయ్యాక హరీష్ సాల్వే కౌంటర్ వాదనలు ప్రారంభం
- సుప్రీంకోర్టులో ఇవాళ ఇరుపక్షాల వాదనలు ముగిసే అవకాశం
- ఫైబర్ నెట్ కేసులోనూ నేడు సుప్రీంకోర్టులో కొనసాగనున్న విచారణ
- చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించనున్న ధర్మాసనం
09:25 October 17
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై ఏసీబీ కోర్టు ఆదేశాలు
- చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై ఏసీబీ కోర్టు ఆదేశాలు

- వైద్య నివేదిక ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారన్న పిటిషన్‌పై కోర్టు ఆదేశాలు

09:18 October 17
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో తుదివాదనలు
- LIVE UPDATES: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో తుదివాదనలు