ETV Bharat / bharat

Live Updates: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా - Chandrababu Quash Petition Hearing

Chandrababu Quash Petition Hearing
Chandrababu Quash Petition Hearing
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 6:26 AM IST

Updated : Oct 3, 2023, 2:42 PM IST

14:39 October 03

హైకోర్టులో లోకేష్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

  • హైకోర్టులో లోకేష్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
  • సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులో నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేష్‌ పిటిషన్‌
  • హెరిటేజ్‌ ఖాతాల పుస్తకాలు తీసుకురావాలనడంపై లోకేష్‌ అభ్యంతరం
  • అమరావతి రింగ్‌రోడ్డు కేసులో రేపు విచారణకు రావాలని లోకేష్‌కు సీఐడీ నోటీసులు

13:24 October 03

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా
  • హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశం

13:21 October 03

కేసు వివరాలతో సిద్ధంగా ఉన్నామన్న సిద్ధార్థ లూథ్రా.. అఫిడవిట్‌ వేసేందుకు సమయం కావాలన్న రోహత్గీ

  • ఈ కేసులో పిటిషనర్‌ కౌంటర్‌ కూడా వేయలేదు: రోహత్గీ
  • అన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచాం: సిద్ధార్థ లూథ్రా
  • డాక్యుమెంట్లు సమర్పించేందుకు సమయం కావాలి: రోహత్గీ
  • కేసు వివరాలతో సిద్ధంగా ఉన్నామన్న సిద్ధార్థ లూథ్రా
  • అఫిడవిట్‌ వేసేందుకు సమయం కావాలన్న రోహత్గీ
  • బెయిల్‌ కోసం ప్రయత్నించట్లేదు.. క్వాష్‌ పిటిషన్‌పైనే వాదిస్తున్నారన్న రోహత్గీ

13:16 October 03

సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న ముకుల్‌ రోహత్గీ

  • సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న ముకుల్‌ రోహత్గీ
  • 2018 జులైలో చట్టసవరణ వచ్చింది...2021లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది: ముకుల్‌ రోహత్గీ
  • 2017లోనే కేసు మూలాలు ఉన్నందున 17ఏ వర్తించదు: ముకుల్‌ రోహత్గీ
  • ముందే విచారణ జరిగిందనడానికి ఆధారాలు, పత్రాలు ఏమైనా ఉన్నాయా?: జస్టిస్‌ బోస్‌
  • 10 శాతం ప్రభుత్వ సంస్థ, 90 శాతం ప్రైవేటు సంస్థ పేరుతో వందల కోట్లు దుర్వినియోగం జరిగింది
  • కేసు మెరిట్స్‌పై చర్చ జరగట్లేదు.. కేసు వివరాల్లోకి వెళ్లవద్దు: రోహత్గీకి జస్టిస్‌ బోస్‌ సూచన
  • కేసు వివరాలకు వెళ్లకుండానే హైకోర్టు పిటిషన్‌ను నిరాకరించింది: రోహత్గీ

13:09 October 03

కేబినెట్‌ నిర్ణయాలకు సీఎం ఒక్కరే బాధ్యులు కాలేరు: అభిషేక్‌ సింఘ్వీ

  • అవినీతి నిరోధక చట్ట సవరణలో ప్రతి పదం సునిశితంగా పరిశీలించి నిర్ధారించారు: అభిషేక్‌ సింఘ్వీ
  • కేబినెట్‌ నిర్ణయాలకు సీఎం ఒక్కరే బాధ్యులు కాలేరు: అభిషేక్‌ సింఘ్వీ
  • కేబినెట్‌ నిర్ణయాలంటే అధికార నిర్వహణలో భాగం: అభిషేక్‌ సింఘ్వీ
  • అధికార నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలకు 17ఏ ప్రతీకార చర్యల నుంచి రక్షణ కల్పిస్తుంది: అభిషేక్‌ సింఘ్వీ
  • యశ్వంత్‌ సిన్హా కేసులో కోర్టు తీర్పును ఈ కేసుకు కచ్చితంగా వర్తించి తీరుతుంది: అభిషేక్‌ సింఘ్వీ
  • ట్రాప్‌ కేసు తప్ప మిగిలిన 6 రకాల ఆరోపణలకు 17ఏ వర్తిస్తుంది: అభిషేక్‌ సింఘ్వీ
  • 2015 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాలపై ఆరోపణలు ఉన్నాయి: అభిషేక్‌ సింఘ్వీ
  • చట్ట సవరణ తర్వాత మరో ఏడాది కాల వ్యవధిని ఈ కేసులో చేర్చారు: అభిషేక్‌ సింఘ్వీ
  • 2018లో చట్టసవరణ జరిగితే 2019లో జరిగిన నిర్ణయాలను కేసు పరిధిలోకి తీసుకురాలేరు: అభిషేక్‌ సింఘ్వీ

12:42 October 03

చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

  • చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
  • స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్‌
  • గవర్నర్‌ ముందస్తు అనుమతి లేకుండా తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని పిటిషన్‌
  • జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే
  • రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్‌ 17ఏ తీసుకొచ్చారు: హరీష్‌ సాల్వే
  • ఈ కేసులో సెక్షన్‌ 17ఏ వర్తిస్తుందా అన్నదే ప్రధానం: హరీష్‌ సాల్వే
  • ఆరోపణలు ఎప్పటివనేది కాదు.. కేసు నమోదు, విచారణ ఎప్పుడన్నదే చర్చించాల్సిన అంశం: హరీష్‌ సాల్వే

12:31 October 03

  • చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ

  • కేసును విచారించనున్న జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం

12:01 October 03

అంగళ్లు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

  • అంగళ్లు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
  • హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
  • అంగళ్లు ఘటనలో తెదేపా నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • తెదేపా నేతలకు బెయిల్‌ ఇస్తూ ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు
  • హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • సుప్రీంకోర్టులో 6 వేర్వేరు పిటిషన్లు వేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • దేవినేని ఉమ, చల్లా బాబు, నల్లారి కిషోర్‌ బెయిల్‌ రద్దుకోరిన రాష్ట్ర ప్రభుత్వం
  • చల్లా బాబుకు వ్యతిరేకంగా 4 పిటిషన్లు వేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • పిటిషన్లపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
  • ఘటన జరిగిన 4 రోజులకు ఎఫ్‌ఐఆర్‌ నమోదుపై సుప్రీంకోర్టు అభ్యంతరం
  • పోలీసులే సాక్షులుగా ఎఫ్‌ఐఆర్‌ ఏంటని ప్రశ్నించిన ధర్మాసనం
  • పోలీసు అధికారులు గాయపడ్డారన్న రాష్ట్ర ప్రభుత్వం
  • కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారన్న ప్రభుత్వ న్యాయవాది
  • ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులే సాక్షులుగా ఉంటారా అని ధర్మాసనం ప్రశ్న
  • హైకోర్టు బెయిల్‌ ఇచ్చాక జోక్యం చేసుకోడానికి ఏమీ లేదన్న ధర్మాసనం
  • రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన 6 పిటిషన్లు కొట్టివేసిన ధర్మాసనం

12:00 October 03

రాజమండ్రి జైలులో చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్‌

  • రాజమండ్రి జైలులో చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్‌
  • రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్‌ అయిన చినరాజప్ప
  • కార్యకర్తలను ధైర్యంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు: చినరాజప్ప
  • చంద్రబాబు అరెస్టుతో జగన్‌ పతనం ప్రారంభమైంది: చినరాజప్ప
  • త్వరలోనే జనసేనతో ఉమ్మడి కార్యాచరణకు కమిటీ: చినరాజప్ప

11:39 October 03

అంగళ్లు కేసులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు

  • అంగళ్లు కేసులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు
  • తెదేపా నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు
  • హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులు కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌
  • ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన 6 వేర్వేరు పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

11:32 October 03

మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

  • మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
  • తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని నారాయణ పిటిషన్‌
  • అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో మాజీమంత్రి నారాయణ పిటిషన్‌
  • విచారణ ఈనెల 16కు వాయిదా వేసిన హైకోర్టు
  • అరెస్టు చేయవద్దన్న గత ఉత్తర్వులు మరో రెండు వారాలు పొడిగింపు

11:07 October 03

హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన లోకేశ్

  • హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన లోకేశ్
  • సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులో నిబంధనలపై లోకేశ్ అభ్యంతరం
  • హెరిటేజ్‌ ఖాతాల పుస్తకాలు తీసుకురావాలనడంపై లోకేశ్ అభ్యంతరం
  • అమరావతి రింగ్‌రోడ్డు కేసులో రేపు విచారణకు రావాలని లోకేశ్​కు సీఐడీ నోటీసులు

10:57 October 03

10:00 October 03

నేడు చంద్రబాబుతో ములాఖత్‌ కానున్న భువనేశ్వరి, బ్రాహ్మణి

  • నేడు చంద్రబాబుతో ములాఖత్‌ కానున్న కుటుంబసభ్యులు
  • రాజమండ్రి జైలులో ఉ. 11 గం.కు చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్‌

07:33 October 03

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసుపై నేడు హైకోర్టులో విచారణ

  • అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసుపై నేడు హైకోర్టులో విచారణ
  • చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
  • హైకోర్టులో మధ్యాహ్నం 2.15 గంటలకు పిటిషన్‌పై విచారణ
  • ఆన్‌లైన్‌ ద్వారా వాదనలు వినిపించనున్న చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా

06:15 October 03

కేసును విచారించనున్న జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం

  • చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
  • చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Last Updated : Oct 3, 2023, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.