ETV Bharat / bharat

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు - అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు

Chandrababu_and_Lokesh_Cases_in_ACB_and_High_Court

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 11:37 AM IST

Updated : Oct 5, 2023, 5:28 PM IST

17:26 October 05

రాజకీయ కక్షతో మాత్రమే కేసు నమోదు చేశారు: చంద్రబాబు లాయర్లు

  • చంద్రబాబు తరఫున సిద్ధార్థ అగర్వాల్, సిద్ధార్థ లూథ్రా వాదనలు
  • ప్రభుత్వ విధాన నిర్ణయాలకు చంద్రబాబును ఎలా బాధ్యుడిని చేస్తారు: చంద్రబాబు లాయర్లు
  • రాజకీయ కక్షతో మాత్రమే కేసు నమోదు చేశారు: చంద్రబాబు లాయర్లు
  • రెండేళ్ల క్రితం కేసు పెట్టి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వలేదు: చంద్రబాబు లాయర్లు
  • హఠాత్తుగా కేసులో చంద్రబాబు పేరును చేర్చారన్నారు: చంద్రబాబు లాయర్లు

17:14 October 05

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి

  • ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై వాదనలు పూర్తి
  • ఇరువైపులా వాదనలు విని తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు
  • ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ
  • చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు

16:38 October 05

చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ 2 వారాలు పొడిగింపు

  • చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ 2 వారాలు పొడిగింపు
  • చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించిన ఏసీబీ కోర్టు
  • స్కిల్‌ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు
  • నేటితో ముగిసిన చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ గడువు
  • చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించాలని సీఐడీ మెమో దాఖలు
  • విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ
  • చంద్రబాబును వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచిన పోలీసులు
  • ఈనెల 19 వరకు చంద్రబాబుకు జ్యుడీషియల్‌ రిమాండ్‌

16:25 October 05

రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామన్న ఏసీబీ కోర్టు జడ్జి

  • చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా
  • చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు
  • సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు
  • చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
  • రేపు మధ్యాహ్నాం ఇరుపక్షాల వాదనలు వింటానన్న ఏసీబీ కోర్టు జడ్జి

15:14 October 05

భోజన విరామం తర్వాత హైకోర్టులో మళ్లీ కొనసాగుతున్న విచారణ

  • ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
  • భోజన విరామం తర్వాత హైకోర్టులో మళ్లీ కొనసాగుతున్న విచారణ
  • చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

15:07 October 05

భోజన విరామం తర్వాత ఏసీబీ కోర్టులో మళ్లీ ప్రారంభమైన విచారణ

  • చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ
  • భోజన విరామం తర్వాత ఏసీబీ కోర్టులో మళ్లీ ప్రారంభమైన విచారణ

14:13 October 05

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

  • ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
  • హైకోర్టులో మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ విచారణ
  • చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు

14:12 October 05

భోజన విరామం తర్వాత మళ్లీ కొనసాగనున్న వాదనలు

  • భోజన విరామం తర్వాత మళ్లీ కొనసాగనున్న వాదనలు
  • విజయవాడ ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం 2.30 గం.కు మళ్లీ విచారణ

13:10 October 05

స్కిల్ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదు: ప్రమోద్ కుమార్ దూబే

  • సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు
  • చంద్రబాబు తరఫున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు
  • స్కిల్ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదు: ప్రమోద్ కుమార్ దూబే
  • రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారు: దూబే
  • డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి: దూబే
  • చంద్రబాబు సీఎం హోదాలో నిధులు మాత్రమే మంజూరు చేశారు: దూబే
  • ఒప్పందం ప్రకారం 40 సెంటర్లను ఏర్పాటు చేశారు: దూబే
  • 2 లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు: దూబే
  • అంతా ఓపెన్‌గానే జరిగింది.. ఇందులో స్కామ్‌ ఎక్కడుంది?: దూబే
  • ఇందులో చంద్రబాబు పాత్ర ఏముంది?: ప్రమోద్ కుమార్ దూబే
  • ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు: ప్రమోద్ కుమార్ దూబే
  • చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు కూడా చూపించలేదు: దూబే
  • సీఐడీ కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించారు: దూబే
  • మరోసారి చంద్రబాబు కస్టడీ అవసరం లేదు: దూబే
  • విచారణ సాగదీయడానికే కస్టడీ పిటిషన్ వేశారు: దూబే
  • చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నాం: దూబే

12:25 October 05

చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ ప్రారంభం..

  • ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయి: ఏఏజీ పొన్నవోలు
  • కేబినెట్ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదు: ఏఏజీ పొన్నవోలు
  • ఒప్పందంలో జరిగిన తప్పిదాలకు చంద్రబాబే బాధ్యుడు: ఏఏజీ పొన్నవోలు
  • బ్యాంకు లావాదేవీలపై చంద్రబాబును ఇంకా విచారించాల్సి ఉంది: ఏఏజీ
  • ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ చంద్రబాబుకు అప్లై అవుతుంది: ఏఏజీ పొన్నవోలు
  • కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది: ఏఏజీ
  • చంద్రబాబు తరఫున న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు

11:01 October 05

చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ

  • చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ
  • రెండు పిటిషన్లపై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ
  • స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు పిటిషన్‌
  • చంద్రబాబును కస్టడీకి కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన సీఐడీ

10:52 October 05

చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

  • ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
  • చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

Last Updated : Oct 5, 2023, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.