ETV Bharat / bharat

రైల్లో కోటి రూపాయల నకిలీ కరెన్సీ - fake currency notes in train

దిల్లీ నుంచి అసోం వెళ్తున్న ఓ రైలులో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ బయట పడింది. పోలీసు బృందాల తనిఖీల్లో.. ఈ విషయం వెలుగుచూసింది.

Chandauli : One crore fake currency found in Kamakhya Express

author img

By

Published : Mar 9, 2021, 6:46 AM IST

దిల్లీ నుంచి అసోం వెళ్తున్న కామాఖ్య ఎక్స్​ప్రెస్​ నుంచి భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని పట్టుకున్నారు పోలీసులు. జీఆర్​పీ, ఆర్​పీఎఫ్​ చేపట్టిన సయుక్త తనిఖీల్లో సుమారు కోటి రూపాయల వరకు ఫోర్జరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ. 10 వేలు విలువ చేసే సాధారణ నోట్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Chandauli : One crore fake currency found in Kamakhya Express
రైలులో తనిఖీలు... భారీగా బయటపడ్డ డబ్బు

ఈ మొత్తాన్ని రాబోయే బంగాల్​, అసోం ఎన్నికలలో ఉపయోగించుకోవాలని ప్రయత్నించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'సింధియా.. భాజపాలో ఎప్పటికీ సీఎం కాలేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.