ETV Bharat / bharat

'కేంద్ర వైఫల్యమే వైరస్​ వ్యాప్తికి కారణం' - కరోనా వ్యాప్తిపై రాహుల్​ గాంధీ

కరోనా రెండో దశకు కారణం కేంద్ర వైఫల్యాలే అని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. వ్యాక్సినేషన్ విస్తృతం చేయడం సహా వలస కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్​ చేశారు.

rahul gandhi on covid second wave, కరోనా వ్యాప్తిపై రాహుల్​ గాంధీ
రాహుల్​ గాంధీ
author img

By

Published : Apr 10, 2021, 12:30 PM IST

కొవిడ్​ కట్టడిలో కేంద్రం విఫలమవ్వడం వల్లే రెండో దశ వ్యాప్తికి కారణమని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. మరోవైపు ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే వలస కూలీలకు డబ్బు పంపిణీ చేసి వారిని ఆదుకోవాలని సూచించారు. ట్విట్టర్​ వేదికగా శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు.

"కేంద్రం ప్రవేశపెట్టిన విఫల విధానాలే కరోనా రెండో దశ వ్యాప్తికి, వలస కూలీల సొంతూళ్లకు బయలుదేరడానికి కారణమయ్యాయి. వ్యాక్సినేషన్​ విస్తృతం చేయడం సహా వలస కార్మికులకు ఆర్థిక సాయం అందించాలి. దాని ద్వారానే దేశం ఆర్థికంగా కోలుకుంటుంది. కానీ ఈ స్వార్థపూరిత ప్రభుత్వం ఈ సూచనలను లెక్కచేయదు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ నేత

ఇదీ చదవండి : కళ్లలో కారం చల్లి 800 గ్రాముల బంగారం చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.