ETV Bharat / bharat

పదో తరగతి అర్హతతో బ్యాంక్ జాబ్స్​- అప్లైకు లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే? - Bank Jobs On 10th Class

Central Bank Jobs 2023 : సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సబ్​-స్టాఫ్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన విద్యార్హతలు, దరఖాస్తు చివరితేదీ, వయో పరిమితి తదితర వివరాలు మీకోసం.

Latest Bank Jobs December 2023
Central Bank Of India Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 12:16 PM IST

Central Bank Jobs 2023 : కేవలం పదో తరగతి అర్హతతో ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలనుకునేవారికి సువర్ణవకాశాన్ని కల్పించింది సెంట్రల్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (CBI Recruitment 2023). దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 484 సబ్​-స్టాఫ్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు వివరాలు
Central Bank Of India Jobs 2023 Vacancy : సబ్​-స్టాఫ్​(సఫాయి కర్మఛారీ)- 484 పోస్టులు

విద్యార్హతలు
Central Bank Of India Jobs Qualification : పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన వారు పైపోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏజ్​ లిమిట్​
Central Bank Of India Jobs Age Limit : సబ్​-స్టాఫ్​కు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 2023 మార్చి 31 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము(Central Bank Of India Jobs Application Fees)

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు- రూ.175
  • మిగతా అభ్యర్థులకు- రూ.850

ఎంపిక ప్రక్రియ(Central Bank Of India Jobs 2023 Selection Process)

  • రాత పరీక్ష- 70 మార్కులు
  • స్థానిక భాషపై పరీక్ష(లోకల్​ లాంగ్వేజ్​ టెస్ట్​)- 30 మార్కులు
  • డాక్యుమెంట్​ వెరిఫికేషన్
  • మెడికల్​ ఎగ్జామినేషన్

పరీక్షా విధానం(Central Bank Of India Jobs 2023 Exam Pattern)

  • పరీక్ష సమయం : 90 నిమిషాలు
  • రాత పరీక్ష : కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​
  • ఎటువంటి నెగెటివ్​ మార్కింగ్​ లేదు
  • ఇంగ్లిష్​ భాషలో ప్రశ్నాపత్రం ఉంటుంది.

Central Bank of India Sub-Staff Vacancy 2023 : రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా పోస్టుల వివరాలు.

జోన్రాష్ట్రంపోస్టుల సంఖ్య
అహ్మదాబాద్గుజరాత్76
భోపాల్​ మధ్యప్రదేశ్​24
భోపాల్​ ఛత్తీస్​గఢ్​​ 14
దిల్లీ దిల్లీ21
దిల్లీ రాజస్థాన్55
కోలకతా ఒడిశా 02
లఖ్​నవూ ఉత్తర్​ప్రదేశ్​ 78
MMZO అండ్​ పుణెమహారాష్ట్ర 118
పట్నా బిహార్76
పట్నా ఝార్ఖండ్20

పరీక్ష తేదీ
Central Bank Of India Jobs 2023 Exam Date : 2024 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు(Central Bank Of India Jobs 2023 Important Dates)

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 2023 డిసెంబర్​ 20
  • దరఖాస్తుకు ఆఖరి గడువు : 2024 జనవరి 9

అధికారిక వెబ్​సైట్​
Central Bank Of India Official Website : పరీక్ష సిలబస్​ సహా నోటిఫికేషన్​కు సంబంధించి మరిన్ని వివరాల కోసం సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా అధికారిక వెబ్​సైట్ www.centralbankofindia.co.inను చూడవచ్చు.

డిగ్రీ అర్హతతో DRDOలో 102 ఉద్యోగాలు ​- అప్లై చేసుకోండిలా!

ఇండియన్​ నేవీలో 910​ ఉద్యోగాలు​ - దరఖాస్తుకు మరో 11 రోజులే ఛాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.