ETV Bharat / bharat

దేశంలో 4లక్షల కరోనా కేసులు- 4వేల మరణాలు - india covid update latest

దేశంలో కరోనా తీవ్రత ఆందోళకరంగా మారింది. తాజాగా.. 4 వేలకు పైగా మరణాలు సంభవించాయి. మరోసారి రోజువారి కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది.

covid CASES india
ఇండియా కొవిడ్ కేసులు
author img

By

Published : May 8, 2021, 9:26 AM IST

Updated : May 8, 2021, 9:31 AM IST

దేశంలో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 4,187 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, కొత్తగా 4,01,078 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ‬వరుసగా మూడో రోజూ నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.

  • మొత్తం కేసులు: 2,18,92,676
  • మొత్తం మరణాలు: 2,38,270
  • కోలుకున్నవారు: 1,79,30,960
  • యాక్టివ్ కేసులు: 37,23,446

శుక్రవారం 22 లక్షల 97 వేల 257 మందికి టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 16,73,46,544కి చేరింది.

ఇదీ చదవండి: 'భారత్​లో 'స్పుత్నిక్​ లైట్​' పరీక్షలు జరుపుతాం'

Last Updated : May 8, 2021, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.