ETV Bharat / bharat

నేడు కేబినెట్, మంత్రిమండలి భేటీ! - ప్రధాని మోదీ న్యూస్

కేబినెట్​, కేంద్ర మంత్రి మండలితో గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యే అవకాశముంది. మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగిన సందర్భంగా ఈ భేటీలు జరగనున్నాయి.

modi, PM
మోదీ, ప్రధాని
author img

By

Published : Jul 8, 2021, 6:02 AM IST

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కేంద్ర కేబినెట్, మంత్రిమండలి భేటీలు గురువారం నిర్వహించే అవకాశం ఉంది. సాధారణంగా మంత్రి వర్గ విస్తరణ అనంతరం ప్రధాని ఈ భేటీలను నిర్వహిస్తుంటారు. ఈ రెండు సమావేశాలు నేడు సాయంత్రం ఒకదాని వెంట మరొకటి నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సాయంత్రం 5 గంటలకు కేబినెట్​ భేటీ, రాత్రి 7 గంటలకు కేంద్ర మంత్రి మండలి భేటీ జరగనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

కేబినెట్​ నుంచి కీలక నేతలు ఔట్- ఎందుకిలా?

Union Cabinet: మోదీ ప్రభుత్వంలో​ మంత్రులు- వారి శాఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.