ETV Bharat / bharat

బీఎస్​ఎఫ్ జవాను ఆత్మహత్య - సరిహద్దు భద్రతా దళం

రాజస్థాన్​లో ఓ బీఎస్​ఎఫ్ జవాను బలవన్మరణం చెందాడు. కుటుంబ కలహాలే అందుకు కారణంగా తెలుస్తోంది.

బీఎస్​ఎఫ్ జవాను ఆత్మహత్య
BSF jawan posted in Jaisalmer committed suicide by hanging himself
author img

By

Published : Dec 19, 2020, 11:20 PM IST

రాజస్థాన్​లోని జైపూర్​లో శనివారం ఓ సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నాడు. జైసల్మేర్​ క్యాంపస్​లో​ ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. 46వ బెటాలియన్​కు చెందిన నరేంద్ర కుమార్​ వర్మగా పోలీసులు గుర్తించారు.

కొద్దిరోజుల క్రితమే నరేంద్ర కుమార్ ఇంటికి సెలవుపై వెళ్లి డిసెంబర్ 9న తిరిగొచ్చినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వర్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం భౌతికదేహాన్ని బీఎస్​ఎఫ్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: లోన్​యాప్​ ద్వారా రుణాలిస్తున్న వ్యక్తి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.