ETV Bharat / bharat

బలగాల కాల్పుల్లో పశువుల అక్రమ రవాణాదారు మృతి - త్రిపురలో బీఎస్ఎఫ్

ఉత్తర త్రిపుర ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆయన పశువుల అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తిగా అధికారులు పేర్కొన్నారు.

BSF guns down cattle smuggler in Tripura
బీఎస్​ఎఫ్​ కాల్పుల్లో పశువుల అక్రమ రవాణాదారు మృతి
author img

By

Published : Mar 21, 2021, 8:55 AM IST

పశువుల అక్రమ రవాణా చేస్తున్న ఓ బంగ్లాదేశ్​ వాసిని హతమార్చారు ఉత్తర త్రిపుర కదంతలా ప్రాంతంలోని సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్)​ అధికారులు. నిందితుడిని బప్ప మియాగా గుర్తించారు. ఇప్పటికే ఆయనపై పశువుల అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

BSF guns down cattle smuggler in Tripura
పశువుల అక్రమరవాణా చేస్తున్న వ్యక్తిపై కాల్పులు

దాదాపు 12 మంది రెండు వర్గాలుగా విడిపోయి భారత్​-బంగ్లాదేశ్​లో పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని యాకూబ్ నగర్ సరిహద్దు బీఎస్​ఎస్​ అధికారులు వెల్లడించారు. సరిహద్దును దాటేందుకు ప్రయత్నించిన కొందరిని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో దుండగులు వారిపై రాళ్లు రువ్వారని అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఓ బీఎస్​ఎఫ్​ జవాను కాల్పులు జరపగా... బప్ప మియా మృతిచెందాడు. ఘటనా స్థలంలో ఫెన్సింగ్​ కట్టర్, ఇతర యంత్రాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:18 మందిని పెళ్లాడి.. నగలతో పరారీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.