బిహార్, దర్భంగాలో దారుణం జరిగింది. తమ ఇంటిని కూల్చొద్దంటూ.. అడ్డుకున్న ముగ్గురు కుటుంబ సభ్యులను సజీవ దహనం చేశారు దుండగులు.
ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు కూడా ఉన్నట్లు వెల్లడించారు.