TTD New Chairman: తిరుమల తిరుపతి దేవస్థానానికి నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. భూమన రెండేళ్ల పాటు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తితిదే నూతన చైర్మన్‌గా నియమితులైన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండేళ్ల పాటు ఆ హోదాలో కొనసాగనున్నారు. గతంలోనూ తితిదే ఛైర్మన్‌గా చేసిన భూమన.. తనకు మళ్లీ అవకాశం కల్పించడంపై ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
Bhumana karunakar Reddy as TTD Chairman : టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి
Bhumana karunakar Reddy as TTD Chairman: తిరుమల తిరుపతి దేవస్థానానికి నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. భూమన రెండేళ్ల పాటు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Etv Bharat