సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల్ని బలితీసుకుంది. రైలు బోగీ ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా విద్యుత్తు తీగలు తగిలి విగతజీవిగా మారాడు. ఈ విషాద ఘటన ఒడిశా గజపతి జిల్లా పరళకేముంది రైల్వేస్టేషన్లో జరిగింది.
వెంటనే ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు.. మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో రైలు బోగీకి సైతం మంటలు అంటుకున్నాయి.
ఇదీ చదవండి : అన్యాయంపై పోరాటం చేస్తూనే ఉంటా: నిర్భయ తల్లి