ETV Bharat / bharat

యడ్డీ డైరీ: నాలుగోసారీ అదే ప్రత్యేకత..! - GOVERNER

యడ్యూరప్ప...! కర్ణాటక ముఖ్యమంత్రి...!! ఆ రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టడం ఆయనకు ఇది నాలుగోసారి. అంతకుముందు 3 సార్లు సీఎం అయ్యారు యడ్డీ. కానీ... ఒక్కసారీ పూర్తి కాలం అధికారంలో కొనసాగలేదు. ఈసారీ అదే పరిస్థితి.

నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం
author img

By

Published : Jul 26, 2019, 6:37 PM IST

Updated : Jul 26, 2019, 7:42 PM IST

కర్ణాటక భాజపా అధ్యక్షుడు బీఎస్​ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్​-జేడీఎస్​ ప్రభుత్వం కూలిన 3 రోజుల అనంతరం.. గవర్నర్​ ఆహ్వానం మేరకు అధికార పగ్గాలు చేపట్టారు.

యడ్యూరప్ప 1943 ఫిబ్రవరి 27న మండ్యలో జన్మించారు. పుట్టతాయమ్మ, సిద్దలింగప్ప తల్లిదండ్రులు. యడ్యూరప్పకు ఐదుగురు సంతానం(ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు).

ఇప్పటివరకు మూడు సార్లు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఏసారీ పూర్తికాలం లేరు..

యడ్డీ చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అనంతరం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే.. 225 స్థానాలున్న అసెంబ్లీలో 104 మంది సభ్యుల మద్దతుతో అతి పెద్దపార్టీగా అవతరించినా సభలో బలం నిరూపించుకోలేకపోయింది భాజపా. ఫలితంగా 3 రోజులకే ప్రభుత్వం కూలిపోయింది.

⦁ 2007లో తొలిసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ.. రెండు వారాలకే రాజీనామా చేశారు.

⦁ 2008 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలుపుతో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే.. పూర్తి కాలం పాలన సాగలేదు. అవినీతి ఆరోపణలతో 2011లో జైలుకెళ్లగా.. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది. యడ్డీ సీఎం పదవి కోల్పోయారు.

⦁ 2018లోనూ 3 రోజులే సీఎం పదవిలో కొనసాగారు.

ఫలితంగా.. యడ్యూరప్ప 3 సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినా ఏ ఒక్కసారీ పూర్తి కాలం విధుల్లో కొనసాగలేదు. ఈ సారీ ఎన్నికలు జరిగిన 14 నెలలకు సీఎంగా బాధ్యతలు చేపడుతున్నందున పూర్తి కాలం పదవిలో ఉండే అవకాశం లేదు.

RESTRICTION SUMMARY: NO ACCESS NORTH KOREA
SHOTLIST:
KRT - NO ACCESS NORTH KOREA
Pyongyang - 26 July 2019
1. KRT start credits
2. SOUNDBITE (Korean) KRT news reader:
"Kim Jong Un, chairman of the Workers' Party of Korea, chairman of the State Affairs Commission of the Democratic People's Republic of Korea and supreme commander of the armed forces of North Korea, guided the power demonstration fire of a new-type tactical guided weapon Thursday."
++BLACK FRAMES++
3. SOUNDBITE (Korean) KRT news reader:
"Supreme Leader of the Party, state and armed forces Kim Jong Un personally organised and guided the fire of the new-type tactical guided weapon as part of the power demonstration to send a solemn warning to the South Korean military warmongers who are running high fevers in their moves to introduce the ultramodern offensive weapons into south Korea and hold military exercises in defiance of the repeated warnings from North Korea."
++BLACK FRAMES++
4. SOUNDBITE (Korean) KRT news reader:
"The supreme leader said that his advice to the south Korean chief executive is to understand in time the danger the developments will possibly bring, stop such suicidal act as the introduction of ultra-modern weapons and military exercises and come back to the proper stand as in April and September last year. This is addressed to the South together with the news of the power demonstration fire."
5. KRT end credits
STORYLINE:
North Korea's test of a new missile is meant as a "solemn warning" over rival South Korea's weapons development and plans to hold military drills with the United States, Pyongyang said Friday as it continued its pressure campaign ahead of potential nuclear talks.
The North Korean statement was carried in state media and directed at "South Korean military warmongers."
It appears to be part of broader efforts during recent weeks to make sure Pyongyang gets what it wants as US and North Korean officials struggle to set up working-level talks after a recent meeting on the Korean border between North Korean leader Kim Jong Un, who supervised Thursday's test launch, and President Donald Trump seemed to provide a step forward in stalled nuclear negotiations.
South Korea's military said that the flight data of the weapon launched Thursday showed similarities to the Russian-made Iskander, a short-range, nuclear-capable missile.
A North Korean version could likely reach all of South Korea, and the 28,500 US forces stationed there, and would be extremely hard to intercept.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 26, 2019, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.