ETV Bharat / bharat

జమ్ము వేర్పాటువాద సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం - JAMMU

జమ్ము కశ్మీర్​లో వేర్పాటు వాద సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా యాసిన్ మాలిక్​ నేతృత్వంలోని జమ్ముకశ్మీర్​ లిబరేషన్ ఫ్రంట్​(జేకేఎల్​ఎఫ్​)ను నిషేధించింది.

వేర్పాటు వాద సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం
author img

By

Published : Mar 23, 2019, 6:03 AM IST

Updated : Mar 23, 2019, 6:56 AM IST

జమ్ముకశ్మీర్​లో.. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయాలనే ధోరణిలో ముందుకెళ్తోంది కేంద్రం. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇక్కడ వరుసగా వేర్పాటువాద సంస్థలపై నిషేధం విధిస్తూ వస్తోంది. తాజాగా యాసిన్​ మాలిక్​ నేతృత్వంలోని జమ్ముకశ్మీర్ లిబరేషన్​ ఫ్రంట్ (జేకేఎల్​ఎఫ్​)పై నిషేధం విధించింది కేంద్రం. జమ్ములో పరిస్థితిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
వేర్పాటు వాద సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం

"యాసిన్​ నేతృత్వంలోని జేకేఎల్​ఎఫ్​ను కేంద్ర ప్రభుత్వం నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం-1967 సెక్షన్ 31 ప్రకారం చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపాలన్న విధానంతో కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశ సమగ్రతకు హాని తలపెట్టే వేర్పాటు వాద సంస్థలను అణచివేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ సంస్థలకు వ్యతిరేకంగా ఎన్​ఐఏ, ఈడీ సంస్థలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి."

-రాజీవ్​ గాబా, హోంశాఖ కార్యదర్శి

ఉగ్రవాద సంస్థలతో జేకేఎల్​ఎఫ్​కు దగ్గర సంబంధాలు ఉన్నాయని, జమ్ములో తీవ్రవాదులకు మద్దతిస్తున్నారని కేంద్రానికి అధికారులు తెలిపారు.

జైలులో యాసిన్

సంస్థ అధిపతి యాసిన్ మాలిక్​ జమ్ములోని కోట్​ బిల్వాల్​ జైలులో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి ముఫ్తీ మహ్మద్​ కూతురు రుబయ సయీద్​ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

కశ్మీరీ పండిట్​ల వలసలు

జమ్ములో జరిగే వేర్పాటువాద కార్యకలాపాల్లో జేకేఎల్​ఎఫ్​ ముందుస్థానంలో ఉంటుంది. 1989లో జరిగిన కశ్మీరీ పండిట్​ హత్యల్లో సైతం వీరి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. దురాగతాలతో కశ్మీర్​ నుంచి భారీ సంఖ్యలో పండిట్​లు వలస వెళ్లారు. 1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్యతోనూ సంస్థకు సంబంధాలు ఉన్నాయి.

1970లో ప్రారంభం

బ్రిటన్​లోని బర్మింగ్​హామ్​లో పాకిస్థానీ జాతీయుడు అమానుల్లా ఖాన్ 1970లో జేకేఎల్​ఎఫ్​ను స్థాపించారు. 1971లో శ్రీనగర్​ నుంచి జమ్మూకు వెళ్లే విమానాలను హైజాక్​ చేసి వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు 37 కేసులు నమోదయ్యాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Santiago - 22 March 2019
1. Chilean President Sebastian Pinera signing Prosur agreement followed by Colombian President Ivan Duque
2. SOUNDBITE (Spanish) Sebastian Pinera, President of Chile:
"Today has been a good day for collaboration, dialogue, understanding and integration in South America, because over the past five years, the presidents of South America have not had the opportunity to meet."
3. Brazilian President Jair Bolsonaro signing agreement
4. SOUNDBITE (Spanish) Sebastian Pinera, President of Chile:
"This forum, Prosur, is going to be a forum open to all South American countries, it is going to be a forum without ideology that will respect diversity and the differences that each people decide to choose when electing their government."
5. Argentina's President Mauricio Macri signing agreement
6. Close of Bolsonaro
7. Wide of presidents standing during signing ceremony
8. SOUNDBITE (Spanish) Sebastian Pinera, President of Chile:
"It is going to be a forum that is going to have a strong and clear commitment for democracy, freedoms, and the respect of human rights to all inhabitants of our South America."
9. Pan right of presidents
10. Presidents shaking hands
11. Presidents walking away
STORYLINE:
The presidents of Chile, Colombia, Argentina, Brazil, Ecuador, Paraguay and Peru on Friday launched Prosur, a new regional body that aims to integrate the region.
The new forum was driven by Chilean President Sebastian Pinera and Colombian President Ivan Duque, who jointly hosted the event.
"Today has been a good day for collaboration, dialogue, understanding and integration in South America," Pinera said following a ceremony in which the leaders signed a launch agreement.
Prosur, which stands for the Spanish acronym 'Forum for the Progress of South America', was presented to leaders of the region as a blocwithout ideologies or bureaucracy, but committed to freedom and democracy.
"This forum, Prosur, is going to be a forum open to all South American countries, it is going to be a forum without ideology," Pinera said.
The gathering took place in the Chilean capital of Santiago with an eye to uniting the region and replacing the defunct Unasur bloc created by Venezuela's former president Hugo Chavez.
Unasur was created to counter U.S. influence in the region but became virtually obsolete when seven of its 12 member nations suspended their membership due to ideological differences.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 23, 2019, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.