ETV Bharat / bharat

మంత్రివర్గ విస్తరణకు యడియూరప్ప సమాయత్తం

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి యడియూరప్ప ఈనెల 16న దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం కేంద్రాన్ని ఆర్థిక సాయం కోరనున్నారు యడియూరప్ప.

మోదీ, షా తో భేటి కానున్న యడియూరప్ప
author img

By

Published : Aug 16, 2019, 6:34 AM IST

Updated : Sep 27, 2019, 3:46 AM IST


కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప 2 రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ, అమిత్​ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి, మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరపనున్నట్లు తెలిపారు.

తొలిదశలో 10-12 మందికి కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉంది. అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించేలా మంత్రివర్గ కూర్పు చేయనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడి రోజులు దాటుతున్నా ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు కాకపోవడం వల్ల విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.


కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప 2 రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ, అమిత్​ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి, మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరపనున్నట్లు తెలిపారు.

తొలిదశలో 10-12 మందికి కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉంది. అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించేలా మంత్రివర్గ కూర్పు చేయనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడి రోజులు దాటుతున్నా ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు కాకపోవడం వల్ల విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి: 'కోర్టుల్లో అసంబద్ధ వాదనలు పెరిగిపోతున్నాయి'

قائمة تقارير 1700 بتوقيت غرينتش
طابت أوقاتكم.
هذا قائمة بالمواد التي سوف نبثها في الساعات المتبقية من مساء اليوم الخميس 15 أغسطس
كرة قدم: الدوري الاسباني: استعدادات برشلونة لبدء حملته في الدفاع عن اللقب على ملعب أتيليتك بيليباو. 1800
كرة قدم: الدوري الألماني، المؤتمر الصحفي لبايرن ميونيخ قبل مباراته الأولى في الموسم الجديد أمام هيرتا برلين. يحدد لاحقا
كرة قدم: موجز من الدور نصف النهئاي بطولة كأس الأبطال الدولية للسيدات. 2330
تنس: آخر أحداث بطولة وسترن آند ساوزرن المفتوحة للرجال والسيدات من سينسيناتي بولاية أوهايو الأمريكية . 1900 ومجدد لاحقا
دراجات هوائية: المرحلة الثالثة لطواف يوتاه من الولايات المتحدة الأمريكية . 2230
كرة قدم: تقديم وحيد خليلوزتش كمدرب جديد للمنتخب المغربي. 1800
********
وهذه قائمة بالمواد التي سوف نبثها يوم الجمعة 16 أغسطس بتوقيت غرينتش.
كرة قدم: مدرب البرازيل تيتي يعلن عن القائمة المشاركة في المباراة الودية ضد كولومبيا
كرة قدم: حديث مدربي بعض فرق الدوري الانجليزي عن مبارياتهم المقبلة.
كرة قدم: تدريبات ريال مدريد والمؤتمر اصحفي قبل لقاء سيلتا فيغو في الدوري الاسباني.
كرة قدم:  ردود فعل مباراة بايرن ميونخ و هيرتا برلين في الدوري الالماني
كرة قدم: ردود فعل مباراة برشلونه ضد اتليتك بلباو في اللاليغا
كرة قدم: بطولة كأس العالم للابطال للسيدات نورث كارولاينا كوريدج، ضد ماشنستر سيتي
أولمبياد: تقرير عن الضغط الدي ستواجهه مواصلات طوكيو ابان الاولمبياد الصيفية القادمة
تنس: آخر أحداث بطولة وسترن آند ساوزرن المفتوحة للرجال والسيدات من سينسيناتي بولاية أوهايو الأمريكية
ثلاثي: اخر احداث المراحل التأهيلية لاولمبياد طوكيو
+++++++++++++++++++
مع أطيب الأمنيات من قسم الشرق الأوسط بوكالة "إس إن تي في"
للاستفسار أو للمزيد من المعلومات حول خدماتنا الرجاء الاتصال بقسم الشرق الأوسط وشمال أفريقيا على الهاتف 00442074827656 أو المراسلة على الإيميل
sntvmena@sntv.com
Last Updated : Sep 27, 2019, 3:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.