ETV Bharat / bharat

'దిల్లీ సింహాసనం ముందు మోకరిల్లేది లేదు' - నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ

ఎలాంటి పరిస్థితుల్లోనూ దిల్లీ సింహాసనం ముందు మోకరిల్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత శరద్​ పవార్​. మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్​ఫోర్స్​మెంట్​ కార్యాలయానికి ఈ నెల 27న తానే స్వయంగా వెళ్లి వివరాలు అందిస్తానని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఈడీ ఇలాంటి కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు.

'దిల్లీ సింహాసనం ముందు మోకరిల్లేది లేదు'
author img

By

Published : Sep 25, 2019, 5:17 PM IST

Updated : Oct 1, 2019, 11:49 PM IST

'దిల్లీ సింహాసనం ముందు మోకరిల్లేది లేదు'

మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి శుక్రవారం తానే స్వయంగా వెళ్తానని నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​సీపీ) అధినేత శరద్ పవార్ వెల్లడించారు. ఈ కేసులో పవార్‌తో పాటు ఆయన మేనల్లుడు అజిత్‌ పవార్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) కేసు నమోదు చేసింది.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ముంబయిలో ఉండకపోవచ్చని.. అంతమాత్రాన అందుబాటులో లేనట్లు అధికారులు చిత్రీకరించరాదని సూచించారు పవార్​. తానే వెళ్లి బ్యాంకు కుంభకోణానికి సంబంధించి వారికి కావల్సిన సమాచారమంతా ఇస్తానని చెప్పారు. ఎన్నికలకు ముందు ఈడీ ఇలాంటి చర్యలు చేపట్టడమేంటని ప్రశ్నించారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ సిద్ధాంతాలను పాటించే తాము.. దిల్లీ సింహాసనం ముందు మోకరిల్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

రాజకీయాన్ని ఆపాదించడం సరికాదు...

రూ.25వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకే ఈడీ కేసు నమోదు చేసిందన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. ఆ కేసుకు రాజకీయాన్ని ఆపాదించడం సరికాదని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: దేశ ఐక్యతకు పాటుపడే వారికి అత్యున్నత పౌర పురస్కారం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Sept 25, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of CZ3001, first commercial flight of Beijing Daxing International Airport taxiing, taking off
2. Staff in control tower
3. Various of screens at operation control center showing planes at airport, flights information
The first commercial flight setting off from China's new Beijing Daxing International Airport took off Wednesday afternoon.
The flight CZ3001 heading for southern Chinese City of Guangzhou of the China Southern Airlines using flagship model A380 took off from the grand new international airport of Beijing at 16:22.
Chinese President Xi Jinping announced the official opening of the mega airport Wednesday morning.
Sitting at the junction of Beijing's southern Daxing District and Langfang, a city in Hebei Province, the new airport is expected to handle 45 million passengers annually by 2022 and 72 million by 2025.
Located 46 km south of downtown Beijing, the new airport is aimed at taking pressure off the overcrowded existing Beijing Capital International Airport in the northeastern suburbs.
The Beijing Daxing International Airport is a landmark project decided on and promoted by Xi to achieve the two "centenary-goals" and the great rejuvenation of the Chinese nation.
With an investment of 450 billion yuan (63.3 billion U.S. dollars), the airport has a complex combining four runways, 268 parking stands and a 143-hectare terminal.
The airport has registered 103 new patents and 65 new techniques. Thirteen key construction indexes of the airport are of the world class.
With multiple transport methods, the airport is the most advanced large transport hub with the highest level of integration in the world.
The airport boasts the world's largest automatic air traffic management system, automatic detection system of foreign items on runways and other sophisticated world-class facilities.
It is a 100-percent green building and its utilization rate of recyclable resources is as high as 16 percent.
The terminal stretches out like five digits, which ensures short walking distance and fast transfer.
The airport is covered by 5G network and has advanced facilities.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 1, 2019, 11:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.