ETV Bharat / bharat

కట్నం కోసం కడుపు మాడ్చి చంపారు! - ఎముకల కుప్ప

కేరళలో దారుణం జరిగింది. వరకట్నం వేధింపులతో తుషార అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.  సరైన ఆహారం లేక ఆమె ఆకలితో మరణించింది.

వరకట్నం వేధింపులు
author img

By

Published : Mar 31, 2019, 9:18 AM IST

Updated : Mar 31, 2019, 11:05 AM IST

వరకట్నం వేధింపులకు మరో మహిళ బలైంది. అదనపు కట్నం కావాలని మృతురాలి భర్త, అత్త కనీసం ఆమెకు సరైన ఆహారం పెట్టని కారణంగా ప్రాణాలు కోల్పోయింది ఓ మహిళ.

కేరళలో మార్చి 21 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెకు సరైన ఆహారం లేక ఎముకల కుప్పలా తయారైందని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. చనిపోయే సమయానికి అమె బరువు 20 కిలోలు మాత్రమే ఉందని తెలిపారు.

పోలీసులు కథనం ప్రకారం...

కేరళలోని కరునాగపల్లికి చెందిన తుషార (27)అనే మహిళకు చందూలాల్​ అనే వ్యక్తితో 2013లో వివాహం జరిగింది.

చందూలాల్​ వెల్డింగ్​ సహా ఇతర చిన్న చిన్న పనులు చేస్తుండేవాడు. పెళ్లి సమయంలో వధువు తల్లిదండ్రులు కొంత డబ్బు, బంగారు నగలు వరకట్నం కింద ఇచ్చారు. మరో రూ.2 లక్షలు తర్వాత చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ డబ్బు కోసం భర్త చందూలాల్​, అత్త గీతా లాల్ రోజూ తుషారను వేధించేవారని స్థానికులు చెప్పారు.

కొంతకాలంగా ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఆమెకు కనీసం తిండి కూడా పెట్టడం మానేశారు. తుషార రోజూ తడి బియ్యం, చక్కెర మాత్రమే తినేదని... ఆ కారణంగానే తీవ్ర అనారోగ్యం పాలైందని వైద్యులు గుర్తించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి భర్త, అత్తలను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

తుషారకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరికి ఒకటిన్నర ఏళ్లు. మరో చిన్నారి వయసు 3 ఏళ్లు. వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beira, Sofala Province, Mozambique - March 26-27, 2019 (CGTN - No access Chinese mainland)
1. Hospital building
Beira, Sofala Province, Mozambique - March 29, 2019 (CGTN - No access Chinese mainland)
2. Various of medical workers with masks working
3. SOUNDBITE (English) Eduardo Samgood, deputy general director, National Institute of Health (starting with shot 2/ending with shot 4):
"Five are the number of laboratory confirmed, so yesterday we notified 139 cases, and today we notify 132 cases, with zero deaths."
Beira, Sofala Province, Mozambique - March 26-27, 2019 (CGTN - No access Chinese mainland)
4. Various of makeshift tents
Beira, Sofala Province, Mozambique - March 29, 2019 (CGTN - No access Chinese mainland)
5. SOUNDBITE (English) David Wightwick, leader of World Health Organization (WHO) response team (starting with shot 4/partially overlaid with shots 6-7):
"So what happens when the treatment centers open is there is suddenly treatment available for people, so all of the cases that were lurking there in the community suddenly seek treatment. So you would see a natural spike in these kind of things."
++SHOTS OVERLAYING SOUNDBITE++
Beira, Sofala Province, Mozambique - March 26-27, 2019 (CGTN - No access Chinese mainland)
6. Relief workers setting up tents as treatment centers
7. Relief workers carrying patient on stretcher
++SHOTS OVERLAYING SOUNDBITE++
Beira, Sofala Province, Mozambique - March 29, 2019 (CGTN - No access Chinese mainland)
8. Various of garbage around damaged residential house
9. SOUNDBITE (English) David Wightwick, leader of World Health Organization (WHO) response team (starting with shot 8/ending with shot 10):
"We will treat all cases of diarrhea as if they are suspected cholera. The very serious ones will go to treatment centers. These are being put up right now and many of them are operational already."
10. Garbage around damaged residential house
Beira, Sofala Province, Mozambique - March 26-27, 2019 (CGTN - No access Chinese mainland)
11. Various of local residents filling water for drinking
Beira, Sofala Province, Mozambique - March 29, 2019 (CGTN - No access Chinese mainland)
12. SOUNDBITE (English) David Wightwick, leader of World Health Organization (WHO) response team (starting with shot 11/ending with shot 13):
"The challenge for the population of course is finding clean water and being able to wash effectively. I mean thats a challenge. And there are a lot of aid agencies and I know the government is out there trying to make that possible."
Beira, Sofala Province, Mozambique - March 26-27, 2019 (CGTN - No access Chinese mainland)
13. Various of local residents
14. Aerial shots of cyclone-stricken area
Authorities in Mozambique are seeking to curb a cholera outbreak that they thought was spreading in the wake of Cyclone Idai, as the number of cholera cases in the port city of Beira has now risen from five to 139 within three days.
The first five cholera cases were confirmed on Wednesday in Munhava, one of the poorest neighborhoods in the hard-hit city, which, home to some 500,000 people, is still struggling to provide clean water and sanitation after Cyclone Idai made landfall on March 14.
The experts said they expect such jumps in cases like these because they usually happens in this kind of situations.
"Five are the number of laboratory confirmed, so yesterday we notified 139 cases, and today we notify 132 cases, with zero deaths," said Eduardo Samgood, the deputy general director of the National Institute of Health, Mozambique.
"So what happens when the treatment centers open is there is suddenly treatment available for people, so all of the cases that were lurking there in the community suddenly seek treatment. So you would see a natural spike in these kind of things," said David Wightwick, the leader of the World Health Organization (WHO) in Mozambique.
Cholera is endemic to this part of Mozambique, according to experts.
"We will treat all cases of diarrhea as if they are suspected cholera. The very serious ones will go to treatment centers. These are being put up right now and many of them are operational already," said Wightwick.
While the public is urged to seek out clean water sources, a campaign to prevent the spread of cholera is set to kick off next week, according to the WHO official.
"The challenge for the population of course is finding clean water and being able to wash effectively. I mean that's a challenge. And there are a lot of aid agencies and I know the government is out there trying to make that possible," he said.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Mar 31, 2019, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.