ETV Bharat / bharat

కాలు కోల్పోయిన మహిళకు సర్కారు కొలువు - తమిళనాడు తాజా వార్తలు

తమిళనాడు కోయంబత్తూరులో పార్టీ బ్యానర్​ మీద పడి కాలు కోల్పోయిన మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది అన్నాడీఎంకే సర్కారు. ఈ మేరకు మున్సిపల్​ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి ఆమెకు నియామక పత్రాలను అందజేశారు.

tamilnadu
రాజేశ్వరికి నియామక పత్రం అందిస్తున్న వేలుమణి
author img

By

Published : Feb 8, 2020, 11:36 AM IST

Updated : Feb 29, 2020, 3:02 PM IST

రోడ్డుపై వెళుతుండగా అధికార పార్టీ బ్యానర్​ మీద పడి కాలు కోల్పోయిన మహిళకు సర్కారు కొలువు ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం. రాష్ట్రంలోని కోయంబత్తూర్​కు చెందిన బాధితురాలు 30 ఏళ్ల రాజేశ్వరికి నియామక పత్రాలను అందజేశారు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి.

tamilnadu
రాజేశ్వరికి నియామక పత్రం అందిస్తున్న వేలుమణి

గతేడాది నవంబర్​ 11న రహదారిపై స్కూటర్​పై వెళుతున్నారు రాజేశ్వరి. ఆ సమయంలో రోడ్డు పక్కన కట్టిన అన్నాడీఎంకే బ్యానర్​ రాజేశ్వరిపై పడబోయింది. దానిని తప్పించుకునే ప్రయత్నంలో ఆమె వాహనాన్ని లారీ ఢీకొట్టింది.

ఎడమకాలు తొలగింపు..

ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయం తీవ్రం కావటం వల్ల నాలుగు రోజుల తర్వాత రాజేశ్వరి ఎడమకాలిని మోకాలు వరకు తొలగించారు వైద్యులు. ఈ ఘటనతో ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీ డీఎంకే తీవ్రంగా విమర్శించింది.

ఇదే మొదటిసారి కాదు..

గతంలోనూ చెన్నైలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన బ్యానర్​ పడటం వల్ల ఓ యువతి అదుపుతప్పి లారీ కిందపడి మరణించింది. తమిళనాడులో పార్టీ ప్రచార బ్యానర్లపై హైకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి: చెన్నైలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ను బలిగొన్న పెళ్లి ఫ్లెక్సీ

ZCZC
PRI SRG
.COIMBATO SRG4
TN-WOMAN-BANNER CRASH
Woman gets govt job after losing leg as party banner crashes
Coimbatore, Feb 7 (PTI) A 30-year-old woman, whose
injured leg was amputated after a truck hit her scooter while
she was avoiding a falling flagpole, was Friday given a
government job.
         Rajeswari received the order appointing as Village
Assistant in Sanganur Village from Municipal Administration
Minister S P Velumani at a function in the district
collectorate.
         Rajeshwari, along with her relatives, thanked the
government and Velumani.
          Both the legs of Rajeswari got grievously injured
after the truck hit her scooter while avoiding the falling
flagpole erected by the AIADMK on November 11 last.
          Rajeswari was on her way to work when the accident
took place and was in the ICU of a private hospital and her
left leg had to be amputated from knee after four days.
         The incident kicked up a row with opposition DMK
raising the issue of erecting flagpoles especially after a
banner put by an AIADMK worker fell on another woman and was
run over by a lorry in Chennai. PTI NVM
NVG
NVG
02072038
NNNN
Last Updated : Feb 29, 2020, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.