ETV Bharat / bharat

పురిటి నొప్పులతోనే నదిని దాటి​ ప్రసవం!

అందుబాటులో ఆసుపత్రి లేదు. సమయానికి అంబులెన్స్​ రాలేదు. పురినొప్పులు ఎక్కువయ్యాయి. నొప్పిని అలానే భరిస్తూ నదిని దాటి డ్యాం పక్కన ప్రసవించిందా మహిళ. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

Woman delivers baby under bridge over river in Nabarangpur
నది దాటి డ్యాం పక్కన ప్రసవించిన మహిళ
author img

By

Published : Feb 4, 2021, 8:05 PM IST

అందుబాటులో వైద్య సౌకర్యాలు లేక ఓ మహిళ పురిటి నొప్పులతోనే నదిని దాటి ప్రసవించింది. ఈ హృదయ విదారక ఘటన ఒడిశాలో జరిగింది. అయితే తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు.

ఏం జరిగింది?

నాబరంగపూర్​ జిల్లాలోని తెంతులికుంతికి చెందిన ఓ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే దగ్గరలో ఆసుపత్రిలేదు. అంబులెన్సూ రాలేదు. దాంతో నదిని దాటుకుంటూ వెళ్లిన ఆమె.. పొదగడ్​ డ్యాం పక్కన ప్రసవించింది.

నది దాటి డ్యాం పక్కన ప్రసవించిన మహిళ

ఆలస్యంగా వచ్చిన అంబులెన్సులో ఆ బాలింతను, శిశువును వైద్యసిబ్బంది తెంతులికుంతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి: ఒడిశాలో 2000 కిలోల గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.