దేశంలో కొత్తగా 49,881 కేసులు నమోదయ్యాయి. మరో 517మంది కరోనాకు ప్రాణాలు కోల్పోయారు. 24గంటల్లో 53,480మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 73,15,989కు చేరింది.
![with-49881-new-number-covid19-infections-indias-total-cases-surge-to-8040-203-with-517-new-deaths-toll-mounts-to-120-527](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9350317_caa.jpg)
ఈ నెల 11న దేశంలో కేసుల సంఖ్య 70వేలు దాటింది. అంతకుముందు 60లక్షల మార్కును సెప్టెంబర్ 28న అందుకుంది.
![with-49881-new-number-covid19-infections-indias-total-cases-surge-to-8040-203-with-517-new-deaths-toll-mounts-to-120-527](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9350317_t.jpg)
పరీక్షలు ఇలా...
ఒక్కరోజులో 10,75,760 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 10,65,63,440కి చేరింది.
ఇదీ చూడండి:- మేనేజర్‌తో వాగ్వాదం- 61 సిలిండర్లతో పరార్!