ETV Bharat / bharat

దేశంలో మరో 48 వేల కేసులు..563 మరణాలు

భారత్​లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒక్కరోజే 48 వేల 648 కేసులు నమోదయ్యాయి. మరో 563 మంది ప్రాణాలు కోల్పోయారు.

INDIA CASES
భారత్​లో కరోనా వివరాలు
author img

By

Published : Oct 30, 2020, 9:39 AM IST

Updated : Oct 30, 2020, 10:29 AM IST

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80 లక్షల 88 వేలు దాటాయి. 48 వేల 648 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 563 మంది కొవిడ్​కు బలయ్యారు. ఇంకా క్రియాశీల కేసులు 6 లక్షల దిగువకు చేరాయి.

With 48,648 new #COVID19 infections, India's total cases surge to 80,88,851
దేశంలో మరో 48 వేల కేసులు..563 మరణాలు

దేశంలో కరోనా రికవరీ రేటు 91 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణాల రేటు 1.50 శాతం వద్ద స్థిరంగా ఉన్నట్లు వెల్లడించింది.

ఏ రాష్ట్రాల్లో కేసులు ఎలా

భారీగా టెస్టులు..

గురువారం రోజు 11 లక్షల 64 వేలకుపైగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం టెస్టుల సంఖ్య 10 కోట్ల 77 లక్షలు దాటింది.

Last Updated : Oct 30, 2020, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.