ETV Bharat / bharat

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు - కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 30,548 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 435 మంది మరణించారు.

With 30,548 new #COVID19 infections, India's total cases rise to 88,45,127
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
author img

By

Published : Nov 16, 2020, 9:33 AM IST

Updated : Nov 16, 2020, 9:55 AM IST

దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. కొత్తగా 30,548 మందికి కరోనా సోకింది. మరో 435 మంది మహమ్మారికి బలయ్యారు.

మొత్తం కేసులు: 88,45,127

మొత్తం మరణాలు: 1,30,070

కోలుకున్నవారు: 82,49,579

దేశంలో కొత్త కేసుల కంటే వైరస్​ నుంచి కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉండటం ఊరటకలిగిస్తుంది. తాజాగా 43,851 మంది కొవిడ్​ను జయించారు.

మరోవైపు యాక్టివ్​ కేసుల సంఖ్య 13,738 తగ్గి.. మొత్తం క్రియాశీల కేసులు 4 లక్షల 66 వేల దిగువకు చేరుకున్నాయి.

కరోనా నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 12కోట్ల 56 లక్షల 98 వేల 525 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

ఇదీ చూడండి: దిల్లీలో చమురు వర్షం!- రోడ్లపై జారిపడ్డ బైకర్లు

Last Updated : Nov 16, 2020, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.