ETV Bharat / bharat

'న్యాయ్​కు అంబానీలతో న్యాయం చేయిస్తాం' - NYAY

న్యాయ్​ పథకానికి నిధుల కోసం మధ్య తరగతిపై భారం మోపబోమని, మోదీ హయాంలో లబ్ధిపొందిన అంబానీల లాంటి ధనవంతుల నుంచి ఈ నిధులు వస్తాయని రాహుల్​ గాంధీ కేరళ కొల్లాం ఎన్నికల సభలో అన్నారు.

రాహుల్​ గాంధీ
author img

By

Published : Apr 16, 2019, 2:24 PM IST

ప్రధాని నరేంద్రమోదీ 2014 ఎన్నికల హామీలు నెరవేర్చకపోగా ఆశ్రిత పెట్టుబడిదారులకు లక్షల కోట్లు ధారాదత్తం చేశారని ఆరోపించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ.

కేరళ కొల్లాంలో ఎన్నికల సభలో ప్రసంగించారు రాహుల్. కాంగ్రెస్​ ఇచ్చిన న్యాయ్​ హామీపై అధికార పక్షం విమర్శలను తోసిపుచ్చారు.

'న్యాయ్​కు అంబానీలతో న్యాయం చేయిస్తాం'

నరేంద్రమోదీ కొన్ని లక్షల కోట్లను 15 మంది శ్రీమంతులకు ఇచ్చినప్పుడు.. కాంగ్రెస్​ పార్టీ అదే పనిని పేద వారి కోసం చేస్తుంది. నిధులెక్కడి నుంచి వస్తాయని మోదీ అడుగుతున్నారు. అవి మధ్య తరగతి నుంచే రావాలని అంటున్నారు. నేను ఈ వేదిక నుంచి స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఒక్క రూపాయి కూడా మధ్య తరగతి నుంచి తీసుకోం. ఆదాయపు పన్ను పెంచబోం. అనిల్​ అంబానీ లాంటి వాళ్ల నుంచి ఈ నిధులు వస్తాయి. చట్టాన్ని అనుసరించేవారి నుంచి కాకుండా... మోదీకి స్నేహితుల కావటం వల్ల వేల కోట్లు లబ్ధి పొందిన అశ్రిత పెట్టుబడిదారుల నుంచి వస్తాయి.
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

జాతీయవాదం గురించి మాట్లాడే మోదీ రూ. 30వేల కోట్ల రఫేల్​ కాంట్రాక్టును ఇంతరవరకు ఒక్క విమానం తయారు చేయని అనిల్​ అంబానీకి ఇచ్చారని రాహుల్​ ఎద్దేవా చేశారు. హామీలను నెరవేర్చటంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు.

ప్రధాని నరేంద్రమోదీ 2014 ఎన్నికల హామీలు నెరవేర్చకపోగా ఆశ్రిత పెట్టుబడిదారులకు లక్షల కోట్లు ధారాదత్తం చేశారని ఆరోపించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ.

కేరళ కొల్లాంలో ఎన్నికల సభలో ప్రసంగించారు రాహుల్. కాంగ్రెస్​ ఇచ్చిన న్యాయ్​ హామీపై అధికార పక్షం విమర్శలను తోసిపుచ్చారు.

'న్యాయ్​కు అంబానీలతో న్యాయం చేయిస్తాం'

నరేంద్రమోదీ కొన్ని లక్షల కోట్లను 15 మంది శ్రీమంతులకు ఇచ్చినప్పుడు.. కాంగ్రెస్​ పార్టీ అదే పనిని పేద వారి కోసం చేస్తుంది. నిధులెక్కడి నుంచి వస్తాయని మోదీ అడుగుతున్నారు. అవి మధ్య తరగతి నుంచే రావాలని అంటున్నారు. నేను ఈ వేదిక నుంచి స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఒక్క రూపాయి కూడా మధ్య తరగతి నుంచి తీసుకోం. ఆదాయపు పన్ను పెంచబోం. అనిల్​ అంబానీ లాంటి వాళ్ల నుంచి ఈ నిధులు వస్తాయి. చట్టాన్ని అనుసరించేవారి నుంచి కాకుండా... మోదీకి స్నేహితుల కావటం వల్ల వేల కోట్లు లబ్ధి పొందిన అశ్రిత పెట్టుబడిదారుల నుంచి వస్తాయి.
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

జాతీయవాదం గురించి మాట్లాడే మోదీ రూ. 30వేల కోట్ల రఫేల్​ కాంట్రాక్టును ఇంతరవరకు ఒక్క విమానం తయారు చేయని అనిల్​ అంబానీకి ఇచ్చారని రాహుల్​ ఎద్దేవా చేశారు. హామీలను నెరవేర్చటంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 15 April 2019
1. Wide of traffic in downtown Jakarta
2. Election Commission banner
3. Banners calling on people to vote
PALACE PRESS AND MEDIA BUREAU HANDOUT - AP CLIENTS ONLY
Riyadh - 14 April 2019
4. Various of Indonesian President Joko Widodo meeting Saudi Arabia's King Salman Abdul Aziz
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE Jakarta - 23 September 2018
5. Presidential candidate Prabowo Subianto standing and waving to his supporters
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 14 April 2019
6. Pan down of office building
7. Political analyst Dewi Fortuna Anwar walking into office
8. SOUNDBITE (English) Dewi Fortuna Anwar, Political Analyst:
"With that kind of background, just a small businessman, a mayor at a small town, not somebody who's a member of parliament or so on, can make it to the centre, first as a governor and then win in the presidency, was regarded as a manifestation of the new Indonesia, the land of opportunity whose democratic opening has made it possible for anyone to come up to the top."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 15 April 2019
9. Pollsters reveal opinion poll results
10. Various of opinion poll results
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 14 April 2019
11. SOUNDBITE (English) Dewi Fortuna Anwar, Political Analyst:
"If Joko wins again, clearly that is a continued reaffirmation of that as well as an endorsement of his track record for the past five years."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 13 April 2019
12. Various of Widodo's last day of campaigning
13. SOUNDBITE (Indonesian) Jeffrey Sidero, Widodo supporter:
"If it's zero-one (referring to Widodo's party number on the ballot paper), we know his track record. The other guy we're not so sure, he looks like he's flip-flopping, I'm not really sure about him."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tangerang - 13 April 2019
14. Poster of Prabowo Subianto
15. Various of Subianto's supporters at the last day of campaign
16. SOUNDBITE (Indonesian) Akhirudin Konsi, Subianto supporter:
"We have high hopes for zero-two (Prabowo Subianto) for him to become president; a president who defends our rights, cheap prices, cheap education for our children, cheap fuel prices and basic necessities."
17. Subianto's supporters singing during rally
PRESS AND MEDIA BUREAU PRESIDENTIAL PALACE HANDOUT - AP CLIENTS ONLY
ARCHIVE Mecca - 15 January 2019
18. Widodo and his wife leave the Kaaba during pilgrimage to Mecca
19. Widodo and his wife praying and leaving after completing a series of religious services
STORYLINE:
The election campaign in Indonesia entered its final phase Tuesday, ahead of elections Wednesday that will decide who leads the world's third-largest democracy.
The incumbent, President Joko Widodo, is facing off against former special forces general Prabowo Subianto.
About 193 million Indonesians are eligible to vote.  
Widodo made a last-minute trip to Saudi Arabia at the weekend to pray at Mecca, an apparent push to shore up the pious Muslim vote.
Credible surveys show Widodo with a lead of up to 20 percentage points over Subianto.
Dewi Fortuna Anwar, a political analyst, said if Widodo does come out on top, it will be an endorsement of his track record during his first term in office.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.