ETV Bharat / bharat

'నీట్​ రద్దు-ప్రైవేటులో కోటా' - DMK

తమిళనాడులో 'డీఎంకే' పార్టీ 2019 లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. విద్యారుణాలు పూర్తిగా మాఫీ చేస్తామనే హామీతో పాటు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు ఆ పార్టీ అధినేత స్టాలిన్​.

ప్రైవేటు రంగంలో కోటా ఇస్తాం
author img

By

Published : Mar 19, 2019, 1:41 PM IST

Updated : Mar 19, 2019, 8:52 PM IST

రానున్న లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రజాకర్షణ మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. తాజాగా తమిళనాడులో డీఎంకే పార్టీ కూడా ఇదే దారిలో అడుగేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, యువతను ఆకర్షించే విధంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తమిళనాడులో అన్ని ప్రధాన పార్టీలు, విద్యార్థులు వ్యతిరేకించిన 'నీట్'​ ప్రవేశ పరీక్షను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేట్​ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని డీఎంకే అధినేత స్టాలిన్​ ప్రకటించారు.

" రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఫించను పథకం బదులు పాత ఫించను పద్ధతిని అమలు చేస్తాం. పెట్రోల్​, డీజిల్​, ఎల్​పీజీ గ్యాస్​ ధరల్లో నియంత్రణ తెచ్చేలా విధాన ధరను ప్రవేశ పెడతాం. అన్ని రకాల విద్యా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తాం. వినియోగదారులకు ఎల్​పీజీ సబ్సిడీ మొత్తాన్ని నగదుగా అందిస్తాం. గ్యాస్​ సిలిండర్ల ధరలు తగ్గిస్తాం."
- స్టాలిన్​, డీఎంకే అధినేత

ఏప్రిల్​ 18న పోలింగ్​

తమిళనాడులో మొత్తం 39 లోక్​సభ స్థానాలకు ఏప్రిల్​ 18న ఒకే దశలో పోలింగ్​ జరగనుంది. ఇందులో డీఎంకే పార్టీ 20 సీట్లలో పోటీచేస్తుండగా... మిగతా 19 స్థానాలను డీఎంకే తన మిత్రపక్షాలకు కేటాయించింది.

రానున్న లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రజాకర్షణ మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. తాజాగా తమిళనాడులో డీఎంకే పార్టీ కూడా ఇదే దారిలో అడుగేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, యువతను ఆకర్షించే విధంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తమిళనాడులో అన్ని ప్రధాన పార్టీలు, విద్యార్థులు వ్యతిరేకించిన 'నీట్'​ ప్రవేశ పరీక్షను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేట్​ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని డీఎంకే అధినేత స్టాలిన్​ ప్రకటించారు.

" రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఫించను పథకం బదులు పాత ఫించను పద్ధతిని అమలు చేస్తాం. పెట్రోల్​, డీజిల్​, ఎల్​పీజీ గ్యాస్​ ధరల్లో నియంత్రణ తెచ్చేలా విధాన ధరను ప్రవేశ పెడతాం. అన్ని రకాల విద్యా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తాం. వినియోగదారులకు ఎల్​పీజీ సబ్సిడీ మొత్తాన్ని నగదుగా అందిస్తాం. గ్యాస్​ సిలిండర్ల ధరలు తగ్గిస్తాం."
- స్టాలిన్​, డీఎంకే అధినేత

ఏప్రిల్​ 18న పోలింగ్​

తమిళనాడులో మొత్తం 39 లోక్​సభ స్థానాలకు ఏప్రిల్​ 18న ఒకే దశలో పోలింగ్​ జరగనుంది. ఇందులో డీఎంకే పార్టీ 20 సీట్లలో పోటీచేస్తుండగా... మిగతా 19 స్థానాలను డీఎంకే తన మిత్రపక్షాలకు కేటాయించింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
NZ PARLIAMENT TV - AP CLIENTS ONLY
Wellington - 19 March 2019
1. SOUNDBITE (English) Jacinda Ardern, New Zealand Prime Minister:
++GRAPHICS FROM SOURCE++
++INCLUDES CAMERA ANGLE CHANGES++
++INCLUDES BOX WITH SIGN LANGUAGE INTERPRETER++
"Mr Speaker, less than six minutes after a 111 (emergency number) call was placed alerting the police to the shootings at Al-Noor mosque, police were on the scene. The arrest itself was nothing short of an act of bravery. Two country police officers rammed the vehicle from which the offender was still shooting. They pulled open his car door, when there were explosives inside, and pulled him out. I know we all wish to acknowledge that their acts put the safety of New Zealanders above their own, and we thank them. But they were not the only ones who showed extraordinary courage. Naeem Rashid, originally from Pakistan, died after rushing at the terrorist and trying to wrestle the gun from him. He lost his life trying to save those who were worshipping alongside him. Abdul Aziz, originally from Afghanistan, confronted and faced down the armed terrorist after grabbing the nearest thing to hand, a simple eftpos (payment) machine. He risked his life and no doubt saved many with his selfless bravery. There will be countless stories, some of which we may never know, but to each, we acknowledge you in this place, in this House. For many of us the first sign of the scale of this terrorist attack was the images of ambulance staff transporting victims to Christchurch hospital. To the first responders, the ambulance staff and the health professionals who have assisted – and who continue to assist those who have been injured, please accept the heartfelt thanks of us all. I saw first-hand your care and your professionalism in the face of extraordinary challenges. We are proud of your work, and incredibly grateful for it. Mr Speaker, if you'll allow, I'd like to talk about some of the immediate measures currently in place especially to ensure the safety of our Muslim community, and more broadly the safety of everyone. As a nation, we do remain on high alert. While there isn't a specific threat at present, we are maintaining vigilance. Unfortunately, we have seen in countries that know the horrors of terrorism more than us, there is a pattern of increased tension and actions over the weeks that follow that means we do need to ensure that vigilance is maintained. There is an additional and ongoing security presence in Christchurch, and as the police have indicated, there will continue to be a police presence at mosques around the country while their doors are open. When they are closed, police will be in the vicinity. There is a huge focus on ensuring the needs of families are met. That has to be our priority. A community welfare centre has been set up near the hospital in Christchurch to make sure people know how to access support. Visas for family members overseas are being prioritised so that they can attend funerals. Funeral costs are covered, and we have moved quickly to ensure that this includes repatriation costs for any family members who would like to move their loved ones away from New Zealand."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
New Zealand's Prime Minister Jacinda Ardern in a speech to Parliament on Tuesday highlighted acts of bravery by police officers and victims during the Christchurch terror attack.
Ardern also said ensuring the needs of the victims' families were met remained the "top priority" in the aftermath of the shootings.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 19, 2019, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.