ETV Bharat / bharat

భాజపా వైపు వేలెత్తితే విరిచేస్తాం: మాజీ మంత్రి - మానవ వనరుల శాఖ మాజీ సహాయ మంత్రి

కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ సహాయ మంత్రి రామ్​శంకర్​ కఠేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భాజపా వైపు ఎవరైనా వేలెత్తి చూపితే ఆ వేలు విరిచేస్తామని హెచ్చరించారు.

మాట్లాడుతున్న కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ సహాయ మంత్రి రామ్​శంకర్​ కఠేరియా
author img

By

Published : Mar 29, 2019, 8:53 PM IST

కేంద్రంలో, ఉత్తర్​ప్రదేశ్​లో ఉన్న భాజపా ప్రభుత్వాలను ఎవరైనా తప్పుబడితే ఊరుకోమని హెచ్చరించారు కేంద్ర మాజీ సహాయ మంత్రి రామ్​శంకర్​ కఠేరియా.

ఉత్తర్​ప్రదేశ్​ ఎటావా లోక్​సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారాయన. బీఎస్పీ అధినేత్రి మాయావతి ముఖ్యమంత్రిగా ఉండగా తనపై పెట్టిన కేసులను ప్రస్తావిస్తూ ఓ ప్రచార సభలో ఈ వ్యాఖ్యలు చేశారు రామ్​శంకర్​.

మాట్లాడుతున్న కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ సహాయ మంత్రి రామ్​శంకర్​ కఠేరియా

మాయవతి నాపై చాలా కేసులు పెట్టారు. నేను పోరాడుతూ ఉన్నాను. నన్ను ఎప్పుడూ జైలుకు పంపలేకపోయారు. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ మా ప్రభుత్వం ఉంది. మావైపు ఎవరైనా వేలెత్తి చూపించినట్లయితే ఆ వేళ్లను విరిచేస్తాం.
- రామ్​ శంకర్​ కఠేరియా, కేంద్ర మాజీ సహాయ మంత్రి

Etawah (Uttar Pradesh), Mar 29 (ANI): Bharatiya Janata Party leader and former MoS for Human Resources Development (HRD) Ram Shankar Katheria in a controversial remark said that since the BJP is ruling in both Uttar Pradesh and at centre, no one could raise any "finger" against the party and if one does so, that finger will be "broken". "Mayawati imposed many cases on me, but I kept fighting and she was never able to put me in jail. Today our government is in the state and centre, so now if anyone raises a finger at us, that finger will be broken," Katheria said at a public meeting in Etawah. BJP has fielded Katheria from the Etawah constituency for the Lok Sabha elections.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.