ETV Bharat / bharat

కర్ణాటకం సశేషం.. మళ్లీ సుప్రీం ముందుకు రెబల్స్​! - యడియూరప్ప

దేశం మొత్తాన్ని కళ్లు తిప్పుకోనివ్వకుండా... మునివేళ్లపై నిల్చోబెట్టింది కన్నడ రాజకీయం. కుమారస్వామి సర్కారు కూలిపోయింది. యడియూరప్ప ప్రమాణస్వీకారం అయిపోయింది. కానీ కర్ణాటకీయం సశేషంగానే ఉంది. 14 మంది రెబల్​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్​ నిర్ణయాన్ని సుప్రీంలో సవాలు చేసేందుకు తిరుగుబాటు శాసనసభ్యులు సిద్ధమయ్యారు.

కర్ణాటకం సశేషం.. మళ్లీ సుప్రీం ముందుకు రెబల్స్​!
author img

By

Published : Jul 28, 2019, 5:46 PM IST

కన్నడ రాజకీయం మలుపులు తిరుగుతూనే ఉంది. అంతా ముగిసిపోయింది అనుకున్న వేళ.. యడియూరప్ప బలనిరూపణకు సిద్ధమవడం..., 17 మంది రెబల్​ ఎమ్మెల్యేలపై స్పీకర్​ అనర్హత వేటు వేయడం కన్నడ రాజకీయంపై ఆసక్తి రేకెత్తిస్తోంది.

మొన్న ముగ్గురు అసంతృప్త ఎమ్మెల్యేలపై వేటు వేసిన కన్నడ సభాపతి... నేడు మరో 14 మంది తిరుగుబాటు శాసనసభ్యులపై అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయంపై ఆగ్రహించిన రెబల్స్.. స్పీకర్​ నిర్ణయం చర్య విరుద్ధమని, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

"ఈ అనర్హత వేటు చట్ట విరుద్ధం. కేవలం ఒక విప్​ జారీ చేసి.. శాసనసభ్యులను సభకు బలవంతంగా తీసుకురాలేరు. సభకు రాలేదనే కారణంతో ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలపై సభాపతి వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని సోమావారం ఆశ్రయిస్తాం."
- ఎహెచ్​ విశ్వనాథ్​, రెబల్​ ఎమ్మెల్యే

AP Video Delivery Log - 1000 GMT News
Sunday, 28 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0947: MidEast Cabinet AP Clients Only 4222478
Israel: Arrow 3 missile tests a complete success
AP-APTN-0942: UK Corbyn No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4222477
UK opposition leader: ready for general election
AP-APTN-0923: SKorea Australia Swimmer 2 No access Australia 4222476
US swimmer on Shayna Jack's positive drug test
AP-APTN-0824: Hong Kong Protest 2 AP Clients Only 4222474
Protests resume in Hong Kong
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.