ETV Bharat / bharat

వివాహ వయసుపై దుమారం- ఎమ్మెల్యేపై ఫిర్యాదు - madhya pradesh

మహిళల వివాహ వయసుపై కాంగ్రెస్​ నేత సజ్జన్​ సింగ్ వర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జాతీయ బాలిక హక్కుల పరిరక్షణ కమిషన్​ స్పందించింది. ఆయనపై చర్యలు చేపట్టాలంటూ ప్రోటెమ్​ స్పీకర్​కు లేఖ రాసింది.

congress leader, madhya pradesh, controversy
కాంగ్రెస్​ నేత వివాదస్పద వ్యాఖ్యలు.. ఎన్​సీపీసీఆర్​ ఆగ్రహం
author img

By

Published : Jan 14, 2021, 6:18 PM IST

Updated : Jan 14, 2021, 6:28 PM IST

వివాహ వయసుపై మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సజ్జన్​ సింగ్ వర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. ఈ విషయంపై ప్రోటెమ్​ స్పీకర్​కు లేఖ రాసింది. సజ్జన్​ సింగ్​పై చర్యలు చేపట్టాలని కోరింది.

కాంగ్రెస్​ నేత వివాదస్పద వ్యాఖ్యలు

ఇదీ జరిగింది..

మహిళల కనీస వివాహ వయసుపై సజ్జన్​ సింగ్ వర్మ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలు 15 ఏళ్లకే సంతాన ఉత్పత్తికి అర్హులు అయితే.. కనీస వివాహ వయస్సును 21కి పెంచడం ఎందుకని ప్రశ్నించారు. బాలికల చట్టబద్ధ వివాహ వయస్సును 18 నుంచి 21కి పెంచుతామన్న సీఎం శివరాజ్ ​సింగ్​ చౌహాన్​ ప్రకటనపై ఈ విధంగా స్పందించారు.

కనీస వివాహ వయస్సు పెంచడానికి సీఎం డాక్టరా లేక సైంటిస్టా అని ఎద్దేవా చేశారు సజ్జన్. మైనర్లకు ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలం అవుతోందన్నారు. ​

ఇదీ చదవండి : మంత్రి అల్లుడి అరెస్ట్​తో డ్రగ్స్​ కేసులో కొత్త కోణం!

Last Updated : Jan 14, 2021, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.