ETV Bharat / bharat

మానవ వ్యర్థాలతో ఎరువుల తయారీ! - బెంగళూరు

మానవ వ్యర్థాలను సేకరించి వాటిని ఎరువులుగా తయారు చేస్తోంది బెంగళూరులోని 'ఫీకల్​​ స్లడ్జ్​ ట్రీట్మెంట్ ప్లాంట్​(ఎఫ్ఎస్​టీపీ)'. దేవనహళ్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్లాంట్ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతూ ఆదర్శంగా నిలుస్తోంది.

మానవ వ్యర్థాలతో ఎరువుల తయారీ!
author img

By

Published : Apr 4, 2019, 6:01 AM IST

మానవ వ్యర్థాలతో ఎరువుల తయారీ!
బెంగళూరులోని దేవనహళ్లి పురపాలక సంఘం వినూత్న ఆలోచనతో 'ఫీకల్​​ స్లడ్జ్​ ట్రీట్మెంట్ ప్లాంట్​​(ఎఫ్​ఎస్​టీపీ)'ను నెలకొల్పింది. మానవ వ్యర్థాలను సేకరించి వాటి ద్వారా రైతులకు ఉపయోగపడే ఎరువులను తయారుచేస్తోంది.

సెప్టిక్ ట్యాంకుల నుంచి వ్యర్థాలను సేకరించి ఎఫ్​ఎస్​టీపీకి తరలిస్తున్నారు మున్సిపల్​ సిబ్బంది. వాటిని శుద్ధి చేసేందుకు 4 టన్నుల వ్యర్థాలకు 10 టన్నులకు పైగా మట్టి, గడ్డిని కలుపుతారు. ఎలాంటి దుష్ప్రభావాలు పడకుండా యంత్రాల సాయంతో శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తారు. మిశ్రమాన్ని ప్రత్యేకంగా నిలువ ఉంచుతారు.

ఎఫ్​ఎస్​టీపీ కేంద్రంలో రోజుకు 2వేల లీటర్ల వ్యర్థాలను శుద్ధి చేస్తారు. తద్వారా తయారైన ఎరువును కేజీకి రూ.7 చొప్పున విక్రయిస్తున్నారు. 65 లక్షల పెట్టుబడితో 2015లో ఎఫ్​ఎస్​టీపీని స్థాపించారు. బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపార సంస్థ సహకారం అందించింది.

మానవ వ్యర్థాలతో ఎరువులను తయారు చేసే పరిశ్రమను నెలకొల్పడం బెంగళూరులో ఇదే ప్రథమం. రాష్ట్ర ప్రభుత్వం దీని ఆవశ్యకతను గుర్తించి పరిశ్రమకు అవార్డులనూ ప్రకటించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Villa Deportiva Nacional, Lima, Peru. 3rd April 2019.
1. 00:00 Usain Bolt arriving at event accompanied by Peruvian authorities
2. 00:06 Various of Usain Bolt next to Jorge Munoz, mayor of Lima and Carlos Neuhaus, Executive Director of the 2019 Pan American Games
3. 00:24 Usain Bolt handed a trophy by Alejandro Goycoolea, communication director of Panam Sports
4. 00:30 Various of Usain Bolt impressing his hands in cement
5. 00:47 Usain Bolt next to Carlos Neuhaus, receiving a plaque, as memory of his visit
6. 00:53 Close up of plaque reading (Spanish): "In memory of the visit of the fastest athlete in history to the Villa Deportiva Nacional (Videna)."
7. 00:59 Usain Bolt and Pan American Games mascot Milco posing next to the plaque
8. 01:05 SOUNDBITE (English), Usain Bolt, eight-time Olympic champion:
"First of all, I just want to say I am happy to be here. I came in yesterday and I really got a warm welcome from the Peruvian people, I really appreciate that. To come here and to see these facilities is very amazing, because growing up, as I did in Jamaica, you didn't get to train on high class fields. It was hard, so for me to come and see this facility right now for the young… future generation of Peru is wonderful."
9. 01:39 Usain Bolt posing with Pan American Games mascot Milco
10. 01:45 Crowd following the ceremony
11. 01:51 Usain Bolt posing with Pan American Games mascot Milco
12. 01:59 Usain Bolt pretending to race against Milco
13. 02:05 Usain Bolt taking pictures with fans
SOURCE: SNTV
DURATION: 02:12
STORYLINE:
Eight-time Olympic gold medalist Usain Bolt visited the 2019 Pan American Games athletics venue in Lima, Peru on Wednesday.
The Pan American Games take place every four years and showcases athletes from North and South America in a variety of events.
424 events in 39 sports are scheduled for the contest in Lima which is the largest number of medal events ever held at a single edition of the Pan-Am games.
Bodybuiding and surfing will feature at the games for the first time, as will skateboarding, which will also appear at the 2020 Olympic Games in Tokyo.
Bolt won gold in the 200m at the Pan American Junior Championships in 2003, but never competed at senior level in the competition.
Lima 2019 Pan-Am Games takes place between 26th July and 11th August.  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.