ETV Bharat / bharat

'ఆ రాజీనామాలను ఎందుకు ఆమోదించలేదు?'

కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్​ రమేశ్​ కుమార్​ అభ్యంతరం చెప్పడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్​ యడ్యూరప్ప తప్పుబట్టారు. ఈ విషయమై గవర్నర్​తో పాటు స్పీకర్​ను కలుస్తామని తెలిపారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్​ యడ్యూరప్ప
author img

By

Published : Jul 10, 2019, 10:31 AM IST

కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్​ రమేశ్​ కుమార్​ జాప్యం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్​ యడ్యూరప్ప ఆరోపించారు. ఐదుగురి రాజీనామాలు సరైన ఫార్మాట్​లోనే ఉన్నప్పుడు వాటినెందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా ప్రభుత్వం కొనసాగుతుండటంపై అభ్యంతరం తెలిపారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్​ యడ్యూరప్ప

"ఐదుగురి రాజీనామాలు మాత్రమే సరైనవిగా ఉన్నాయని స్పీకర్​ చెప్పినప్పుడు వాటినెందుకు ఆమోదించలేదు. సరైన ఫార్మాట్​లో లేవంటున్నారు. మీరే చెప్పండి ఏదీ సరైనదో? వాళ్లు వచ్చి ఇస్తారు. ఆలస్యం చేసి న్యాయపరమైన అభిప్రాయాలు తెలుసుకుని స్పీకర్​ ఈ నిర్ణయం తీసుకున్నారు."

-బీఎస్​ యడ్యూరప్ప, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చూడండి: ముంబయిలో కర్ణాటకీయం - డీకేకు పోలీసుల బ్రేక్​

AP Video Delivery Log - 0000 GMT News
Wednesday, 10 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2359: Argentina De La Rua AP Clients Only 4219725
Mourners pay respects to Ex-Argentine leader
AP-APTN-2359: Mexico Immigration AP Clients Only 4219720
US returns asylum seekers to Nuevo Laredo
AP-APTN-2359: Peru Humala AP Clients Only 4219717
Police storm home of Peruvian ex-president
AP-APTN-2345: US NV Dormitory Explosion Must credit KOLO, No access Reno, No use US broadcast networks, No re-sale, re-use or archive 4219731
Nevada basement boiler blamed for dorm blast
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.