" ఈ రోజు నేను జోస్యం చెబుతున్నా. పాకిస్థాన్‌లోని తీవ్రవాది బరాక్ ఒబామాను అమెరికా మట్టుబెట్టిన తరహా రోజు ఎంతో దూరంలో లేదు. ప్రధాని మోదీ ఆదేశాలతో సైనిక బలగాలు పాకిస్థాన్‌కు వెళ్లి మసూద్ అజర్‌ను అంతమొందిస్తాయి. ఏమన్నారు(వెనుకనుంచి వేరొకరు సరిగా చెప్పేటప్పుడు)... ఒసామా బిన్ లాడెనా. ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టింది."
-సుశీల్ కుమార్ మోదీ, బిహార్ ఉపముఖ్యమంత్రి
40 నిమిషాల పాటు ప్రసంగించిన ఆయన చాలా సార్లు తప్పుగా మాట్లాడారు.