వీసీ ఆరోపణలు ఖండించిన వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు... వీసీని కలవటానికి వెళ్లిన తమపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారని ఆరోపించారు.
కొత్త విధానం వద్దు: విద్యార్థులు
ఈ సంవత్సరం నుంచి కొత్తగా ప్రవేశపెట్టనున్న ఆన్లైన్ ప్రవేశ పరీక్షల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏడుగురు విద్యార్థులు గత వారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. తమ వాదన వినాలని కోరుతున్నప్పటికీ... వీసీ స్పందించకపోవడం వల్ల ప్రత్యక్షంగా కలవటానికి వెళ్లినట్లు తెలుస్తోంది. గత వారం భేటీ సంతృప్తికరంగా జరగలేదు.
వీసీ నివాసంలోకి వెళ్లిన విద్యార్థులు, ఆయన సతీమణిని చుట్టుముట్టారు. పోలీసులతో కలిసి మేము కాపాడాము. ఆస్వస్థతకు గురైన ఆవిడ ఆస్పత్రిలో చేరారు.-ఆచార్యుడు
ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.