ETV Bharat / bharat

బుడతడి 'హై జోష్​ సెల్యూట్​'​కు సైన్యం ఫిదా - saluting ITBP troops with 'high josh

ఇండో-టిబెటన్​ సరిహద్దు దళం(ఐటీబీపీ) రోడ్డుపై వెళ్తుండగా ఓ బుడతడు సెల్యూట్​ చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది.

Video of kid saluting ITBP troops with 'high josh' goes viral
బుడతడి 'హై జోష్​ సెల్యూట్​'​కు సైన్యం ఫిదా.!
author img

By

Published : Oct 12, 2020, 1:08 PM IST

ఇండో-టిబెటన్​ సరిహద్దు దళం రోడ్డుపై వెళ్తుండగా చిట్టి చిట్టి చేతులతో ఓ చిన్నారి సెల్యూట్ చేస్తున్న వీడియో సోషల్​ మీడియాలో బాగా వైరల్​ అవుతోంది. దీన్ని చూసిన ఐటీబీపీ తన ట్విట్టర్​ ఖాతాలో ఆ వీడీయోను నెటిజన్లతో పంచుకుంది. వందనం చేసే విధానాన్ని పోలీసులు స్వయంగా బుడతడికు నేర్పించడం విశేషం.

  • Salute!

    Namgyal, a local kid in Chushul, Ladakh saluting the ITBP troops passing by.

    The enthusiastic kid saluting with high josh was randomly clicked by an ITBP Officer on 8 October morning. pic.twitter.com/dak8vV8qCJ

    — ITBP (@ITBP_official) October 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లద్దాఖ్​ లేహ్​లోని చుషుల్​ ప్రాంతానికి చెందిన ఈ పిల్లాడి పేరు నంగ్యాల్. ఐటీబీపీ దళాలకు సెల్యూట్​ చేస్తున్నాడు. అక్టోబర్​ 8న ఐటీబీపీ సిబ్బంది వెళ్తుండగా అనుకోకుండా వీడియో తీశారు. ఎంతో ఉత్సాహభరితంగా అతను చేస్తున్న సెల్యూట్​కు మా వందనం.

-ఐటీబీపీ ట్వీట్

ఇదీ చూడండి: శ్రీనగర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.