ETV Bharat / bharat

రాజ్​భవన్​లో భోగి- శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి - vice president latest news

భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బుధవారం తెల్లవారుజామున గోవాలోని రాజ్​భవన్​లో కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు వెంకయ్య.

vice president participates bhogi celebrations in goa raj bhavan
భోగిమంటల వేడుకలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
author img

By

Published : Jan 13, 2021, 7:49 AM IST

గోవాలోని రాజ్​భవన్​లో భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భోగి మంటలను వేశారు. ట్విట్టర్ వేదికగా భోగి శుభాకాంక్షలు తెలిపారు.

vice president participates bhogi celebrations in goa raj bhavan
కుటుంబ సమేతంగా భోగిమంటల వేడుకలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

భోగి అందరి జీవితాల్లో భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను అందించాలని ఆకాంక్షించారు.

సతీమణితో కలిసి భోగి మంటలు వేస్తున్న ఉపరాష్ట్రపతి

ఇదీ చదవండి : నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్న అమిత్​ షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.