ETV Bharat / bharat

"కాంగ్రెస్​ను గాంధీ ఆనాడే రద్దు చేయమన్నారు" - ఉపరాష్ట్రపతి

కాంగ్రెస్​ను రద్దు చేయాలని గాంధీజీ ఆనాడే సూచించినట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. మోదీ ప్రవేశపెట్టిన వివిధ పథకాలపై ప్రశంసల జల్లు కురిపించారు.

వెంకయ్య నాయుడు
author img

By

Published : Mar 27, 2019, 6:59 AM IST

కాంగ్రెస్​ను గాంధీ ఆనాడే రద్దు చేయమన్నారు
సార్వత్రిక ఎన్నికల వేళ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముందు చూపుతోనే జాతిపిత మహాత్మా గాంధీ కాంగ్రెస్​ను రద్దు చేయాలని ఆనాడే సూచించారని వెంకయ్య అన్నారు.

మోదీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు ఉపరాష్ట్రపతి. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కీలక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన సులభతర వాణిజ్య విధానాన్ని ప్రపంచ బ్యాంకు మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు వెంకయ్య.

ముంబయిలోని ఇందిరా గాంధీ పరిశోధన, అభివృద్ధి సంస్థ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మహాత్మా గాంధీ ముందుచూపు గల గొప్ప నాయకుడు. స్వాతంత్ర్యం తరువాత ఆయన రెండు సూచనలు చేశారు. అందులో మొదటిది కాంగ్రెస్​ను రద్దు చేయాలి. విభిన్న నేపథ్యాలు ఉన్న అనేక మంది నాయకులు కాంగ్రెస్​లో చేరి స్వాతంత్ర్యం కోసం పోరాడారు. స్వేచ్ఛ సిద్ధించింది ఇక పార్టీని రద్దు చేసి ఎవరికివారు సొంత పార్టీలు ప్రారంభించుకోవాలని ఆయన తెలిపారు. ఇది ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం కాదు. నేను ప్రస్తుతం రాజకీయాల్లో లేను, రాజకీయాల గురించి మాట్లాడాలనుకోవటం లేదు.- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

గ్రామాల అభివృద్ధి గాంధీ చేసిన రెండో సూచన అని పేర్కొన్నారు వెంకయ్య. మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. సులభతర వాణిజ్య విధానం, మేక్​- ఇన్​-ఇండియా, జీఎస్టీ, నోట్ల రద్దు, జన్​ధన్​ యోజన లాంటి అద్భుత పథకాలను మోదీ ప్రవేశపెట్టారని వెంకయ్య కొనియాడారు.

AP Video Delivery Log - 2200 GMT News
Tuesday, 26 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2140: Mexico Spain Apology AP Clients Only 4202958
Mexico asks Spain for truth commission on conquest
AP-APTN-2129: US OK Opioid Lawsuit Must credit KTUL; No access Tulsa; No use by US broadcast networks 4202956
OxyContin maker reaches settlement in Oklahoma
AP-APTN-2113: US NC Delivery Drones Part must credit United Parcel Service 4202955
Medical drone program takes off in North Carolina
AP-APTN-2103: US Dems Health Care AP Clients Only 4202954
US Democrats unveil plan to protect health care
AP-APTN-2046: US VA Pentagon Brazil AP Clients Only 4202953
US, Brazilian defense chiefs meet at Pentagon
AP-APTN-2034: US DC Senate Reax AP Clients Only 4202951
Senate debates health care and Mueller report
AP-APTN-2029: France Brexit Lamberts No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4202949
EU Brexit steering group member on need for deal
AP-APTN-2019: Cuba UK Royals Investment AP Clients Only 4202943
Prince Charles inaugurates Cuba/UK solar project
AP-APTN-2010: Mozambique Machel AP Clients Only 4202942
Mozambique ex-first lady Machel on Idai 'distress'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.