ETV Bharat / bharat

షాకింగ్​: పాఠశాలకు రూ.600 కోట్ల కరెంట్ బిల్​ - వారణాసి

వారణాసిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు ఏకంగా రూ.600 కోట్లకు పైగా విద్యుత్​ బిల్లు వచ్చింది. విషయం తెలియగానే యజమానులు కంగుతిన్నారు.

పాఠశాలకు రూ.600 కోట్ల కరెంట్ బిల్​
author img

By

Published : Sep 5, 2019, 2:16 PM IST

Updated : Sep 29, 2019, 12:59 PM IST

పాఠశాలకు రూ.600 కోట్ల కరెంట్ బిల్​

ఉత్తరప్రదేశ్​లో విద్యుత్​ అధికారుల నిర్లక్యంతో ఓ ప్రైవేటు పాఠశాలకు ఏకంగా రూ.600 కోట్లకుపైగా కరెంట్​ బిల్లు వచ్చింది. స్వయానా ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ఈ ఘటన జరిగింది. ఊహించని విద్యుత్​ ఛార్జితో పాఠశాల యజమానులు షాక్​కు గురయ్యారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్​ టాపిక్ అయింది.

Varanasi- Current Bill
పాఠశాలకు రూ.600 కోట్ల కరెంట్ బిల్​

వారణాసి వినాయక్​ కాలనీలోని ప్రైవేట్​ పాఠశాలకు అందిన మొత్తం కరెంట్​ బిల్లు అక్షరాలా రూ.618,51,50,163. ఇదే అంశంపై 'పుర్వాంచల్​ విద్యుత్​ విత్రాన్​ నిగమ్'​ డైరెక్టర్​కు ఫిర్యాదు చేశారు స్కూల్​ కో-ఆర్డినేటర్​ యోగేంద్ర మిశ్రా. అయినప్పటికీ సదరు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సెప్టెంబర్​ 7లోగా బిల్లు కట్టకపోతే విద్యుత్ సరఫరా ఆపేస్తామని అధికారులు హెచ్చరించారని ఆవేదన వ్యక్తంచేశారు.

"గతంలోనూ పలుమార్లు కరెంటు బిల్లు తప్పుగా వచ్చింది. సరిచేశాక కట్టేవాడిని. ఈసారి బిల్లు ఉహించని మొత్తంలో వచ్చింది. రూ.600 కోట్లు దాటింది. అధికారులకు విషయం చెప్పాను. వారు సాఫ్ట్​వేర్ సమస్య కారణంగా ఇలా జరిగిందని చెప్పారు. త్వరగా పరిష్కరించాలని కోరాను. గత నెల నాలుగో తేదీన తప్పు సరిచేశాక కరెంట్​ బిల్లు రూ.9వేలు వచ్చింది. వెళ్లి కట్టాను. 25 తేదీ తర్వాత మళ్లీ రెండోసారి రూ.కోట్లలో బిల్లు వచ్చింది. అధికారులను కలిసేందుకు రెండు సార్లు వెళ్లాను. ఎవరూ అందుబాటులో లేరు. "
- యోగేంద్ర మిశ్రా, పాఠశాల కోఆర్డినేటర్​

పాఠశాలకు రూ.600 కోట్ల కరెంట్ బిల్​

ఉత్తరప్రదేశ్​లో విద్యుత్​ అధికారుల నిర్లక్యంతో ఓ ప్రైవేటు పాఠశాలకు ఏకంగా రూ.600 కోట్లకుపైగా కరెంట్​ బిల్లు వచ్చింది. స్వయానా ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ఈ ఘటన జరిగింది. ఊహించని విద్యుత్​ ఛార్జితో పాఠశాల యజమానులు షాక్​కు గురయ్యారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్​ టాపిక్ అయింది.

Varanasi- Current Bill
పాఠశాలకు రూ.600 కోట్ల కరెంట్ బిల్​

వారణాసి వినాయక్​ కాలనీలోని ప్రైవేట్​ పాఠశాలకు అందిన మొత్తం కరెంట్​ బిల్లు అక్షరాలా రూ.618,51,50,163. ఇదే అంశంపై 'పుర్వాంచల్​ విద్యుత్​ విత్రాన్​ నిగమ్'​ డైరెక్టర్​కు ఫిర్యాదు చేశారు స్కూల్​ కో-ఆర్డినేటర్​ యోగేంద్ర మిశ్రా. అయినప్పటికీ సదరు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సెప్టెంబర్​ 7లోగా బిల్లు కట్టకపోతే విద్యుత్ సరఫరా ఆపేస్తామని అధికారులు హెచ్చరించారని ఆవేదన వ్యక్తంచేశారు.

"గతంలోనూ పలుమార్లు కరెంటు బిల్లు తప్పుగా వచ్చింది. సరిచేశాక కట్టేవాడిని. ఈసారి బిల్లు ఉహించని మొత్తంలో వచ్చింది. రూ.600 కోట్లు దాటింది. అధికారులకు విషయం చెప్పాను. వారు సాఫ్ట్​వేర్ సమస్య కారణంగా ఇలా జరిగిందని చెప్పారు. త్వరగా పరిష్కరించాలని కోరాను. గత నెల నాలుగో తేదీన తప్పు సరిచేశాక కరెంట్​ బిల్లు రూ.9వేలు వచ్చింది. వెళ్లి కట్టాను. 25 తేదీ తర్వాత మళ్లీ రెండోసారి రూ.కోట్లలో బిల్లు వచ్చింది. అధికారులను కలిసేందుకు రెండు సార్లు వెళ్లాను. ఎవరూ అందుబాటులో లేరు. "
- యోగేంద్ర మిశ్రా, పాఠశాల కోఆర్డినేటర్​

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Thursday, 5 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0559: US Kevin Hart Update AP Clients Only 4228311
After hospital visits, Kevin Hart's pal Chris Paul says Hart is 'going to be all right' following weekend car crash
AP-APTN-0030: US Jackie Wilson WOF Star Content has significant restrictions, see script for details 4228260
Singer Jackie Wilson gets posthumous star on Hollywood Walk of Fame
AP-APTN-0016: US Melanie Martinez Content has significant restrictions, see script for details 4228284
Melanie Martinez on her feature film ‘K-12’ and comparisons to Lana del Rey: ‘It’s so silly’
AP-APTN-2351: US Hustlers Content has significant restrictions, see script for details 4228283
Jennifer Lopez on 'Hustlers' co-star Constance Wu: 'We had to have that bond'
AP-APTN-2257: US R Kelly Hearing Part Must Credit ABC 7 Chicago, No Access Chicago, No use US broadcast networks, no re-sale, re-use or archive 4228279
April trial date set in R Kelly Chicago federal case
AP-APTN-2147: US Lil Nas X Content has significant restrictions, see script for details 4228271
Lil Nas X says it was important to come out as gay while 'Old Town Road' topped charts
AP-APTN-2018: ARCHIVE Mac Miller AP Clients Only 4228256
Los Angeles man was arrested on charges he sold counterfeit opioid pills to Mac Miller two days before the rapper died of an overdose
AP-APTN-2010: ARCHIVE Scarlett Johansson AP Clients Only 4228254
Scarlett Johansson stands by Woody Allen: 'I believe him'
AP-APTN-2007: Italy Saturday Fiction Premiere Content has significant restrictions, see script for details 4228253
Gong Li on Venice red carpet for ‘Saturday Fiction’ premiere
AP-APTN-1933: US Kevin Hart 911 AP Clients Only 4228246
911 audio from the Kevin Hart crash
AP-APTN-1653: Italy Babyteeth UPDATE AP Clients Only 4228225
Ben Mendelsohn walks Venice red carpet for premiere of Shannon Murphy’s ‘Babyteeth’ ADDS Trailer
AP-APTN-1635: Italy Timothee Chalamet Content has significant restrictions, see script for details 4228214
Timothee Chalamet makes a big impression in Venice
AP-APTN-1624: Italy Babyteeth AP Clients Only 4228211
Ben Mendelsohn walks Venice red carpet for premiere of Shannon Murphy’s ‘Babyteeth’
AP-APTN-1550: US CE Laughing Issa Content has significant restrictions, see script for details 4228148
Robin Thede says exec producer Issa Rae 'cannot hold it together' when jokes fly on set of 'Sketch Show'
AP-APTN-1530: Italy Saturday Fiction presser Content has significant restrictions, see script for details 4228199
Gong Li joined by her international castmates as she launches “Saturday Fiction” in Venice
AP-APTN-1520: Italy Irreversible Content has significant restrictions, see script for details 4228181
Gaspar Noe: 'Irreversible' would be 'impossible' to make today
AP-APTN-1512: Germany Panda Cubs Content has significant restrictions, see script for details 4228196
Panda cubs born in Germany for first time ever
AP-APTN-1423: UK GQ Highlights Content has significant restrictions, see script for details 4228159
Ai Weiwei says don't forget Hong Kong, Kylie reflects on health and Beckham takes responsibilty for fashion faux pas at this year's GQ Awards
AP-APTN-1353: Italy Mosul Presser Content has significant restrictions, see script for details 4228171
Producers Joe and Anthony Russo bring ‘Mosul’ to Venice
AP-APTN-1234: OBIT Peter Lindbergh AP Clients Only 4228164
Renowned fashion photographer Peter Lindbergh has died at 74
AP-APTN-1232: ARCHIVE Oprah Winfrey AP Clients Only 4228163
Oprah Winfrey launching wellness arena tour in early 2020
AP-APTN-1203: US CE Meeting Oprah Content has significant restrictions, see script for details 4228133
Stars recall a day they'll never forget, meeting Oprah.
AP-APTN-1009: US Kelly Clarkson Content has significant restrictions, see script for details 4228128
Kelly Clarkson won’t browbeat people with politics on her new talk show
AP-APTN-0907: US Transparent Finale Content has significant restrictions, see script for details 4228113
Speechless after losing their lead, 'Transparent' cast and crew turned to music for a new voice -- and a final bow
AP-APTN-0606: US George Clinton Content has significant restrictions, see script for details 4228109
George Clinton is concluding what's billed as his final concert tour -- but the 78-year-old funk pioneer says he'll keep busy
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.