ETV Bharat / bharat

అంబరాన్నంటిన 'బుఢీ దీపావళి' సంబరాలు - dehradoon latest news

ఉత్తరాఖండ్​లో దీపావళి పండుగ ఘనంగా జరిగింది. అదేంటి ఇప్పుడు దీపావళి ఏంటీ అనుకుంటున్నారా? అవును, అక్కడ ఆదివాసులు దీపావళికి నెల రోజుల తరువాత అయిదు రోజుల పాటు సంబరాలు చేసుకుంటారు. ఇంతకీ ఎందుకింత ఆలస్యం? ఈ సంప్రదాయం వెనుక కథేంటి?

uttarakhand budhi deepawali celebration with elephant deer dances at vikasnagar dehradoon
అంబరాన్నంటిన 'బుఢీ దీపావళి' సంబరాలు
author img

By

Published : Nov 30, 2019, 12:45 PM IST

Updated : Nov 30, 2019, 3:09 PM IST

అంబరాన్నంటిన 'బుఢీ దీపావళి' సంబరాలు

ఉత్తరాఖండ్​లో​ అయిదు రోజుల 'బుఢీ దీపావళి' ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వికాస్​నగర్​లో ఏనుగు, జింక నృత్యాలతో ఆహ్లాదకరంగా సాగాయి ఉత్సవాలు. 'బుఢీ' అంటే పాతది అని అర్థం. చాలా ఏళ్ల నుంచి ఈ పండుగ జరుపుకోవడం కారణంగా దీనికి 'బుఢీ దీపావళి' అని పేరు పెట్టినట్లు స్థానికులు తెలిపారు.

దేశమంతా ఆశ్వయుజ మాసంలో దీపావళి జరుపుకుంటే.. జైన్సార్​ బావర్ తెగ గిరిజనులు మాత్రం అందరి కంటే ఒక నెల ఆలస్యంగా దీపాల పండుగ చేసుకుంటారు. ఒకరితో ఒకరు చేతులు కలిపి సంప్రదాయ హరూల్​ నృత్యం చేస్తూ.. ఆనందాలు పంచుకుంటారు.

'పూర్వం మా ఆదివాసీల ప్రాంతంలోకి ఓ రాజు చొరబడ్డాడు. అప్పుడు మా గిరిజన రాజు ఆగ్రహించి ఆ రాజుకు చెందిన జింకపై బాణాలు వేసి చంపేశాడు. ఆ తరువాత.. అక్రమంగా మా ప్రాంతంలోకి చొరబడ్డ రాజు.. గిరిజనులను క్షమాపణ కోరాడు. అప్పుడు గిరిజన రాజు మహాసు దేవతను ఆరాధించి, ఆ జింకకు తిరిగి ప్రాణం పోశాడు. అందుకే ఏటా ఆ కథను గుర్తు చేసుకుంటూ.. ఇలా వారి వేషధారణలో దీపావళి పండుగను జరుపుకోవడం మా సంప్రదాయం.'

-రాజేశ్​ తోమర్​, గ్రామస్థుడు.

కోర్వా గ్రామంలో జరిగే ఈ వేడుకలు చూస్తే ఎవరైనా సరే ఇట్టే ఆకర్షితులవుతారు. ఏనుగు, జింకలపై స్వారీ చేస్తున్నట్లు.. యుద్ధం చేస్తున్నట్లు కత్తులు తిప్పుతూ.. వారి ఘన చరిత్రను స్మరించుకుంటారు. సంప్రదాయ వంటకాలు వండి పంచుకుంటారు. బృంద నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతారు.

వ్యవసాయ పనులు..

ఈ ప్రాంతంలో దీపావళి పండుగ ఒక నెల ఆలస్యంగా జరుపుకోవడానికి వ్యవసాయ పనులు కూడా ఒక కారణమని చెబుతున్నారు స్థానికులు.

"మా గ్రామంలో ఈ బుఢీ దీపావళి చాలా గొప్పగా జరుపుకుంటాము. ఈ పండుగకు ఒక నెల ముందు.. గ్రామాల్లో వ్యవసాయ పనులు జరుగుతుంటాయి. అందుకే ఇప్పుడు జరుపుకుంటాం. మహిళలందరు ఇక్కడ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పాటలు పాడి, నృత్యాలు చేస్తారు."

-రవితా తోమర్, గ్రామస్థురాలు

ఇదీ చదవండి:కిలో ఉల్లి కోసం బారులు తీరిన ప్రజలు

AP Video Delivery Log - 2300 GMT News
Friday, 29 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2257: US NY Black Friday AP Clients Only 4242455
Braving the cold on Black Friday for holiday deals
AP-APTN-2256: US Black Friday West Part KOAT - must credit KAOT; No access Albuquerque; no use US broadcast networks, no re-sale, re-use or archive: Part KABC must credit KABC; No access Los Angeles; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4242454
Black Friday shoppers hunt for holiday deals
AP-APTN-2255: UK COBRA Johnson AP Clients Only 4242448
UK PM confirms 2 dead in London attack
AP-APTN-2252: US IL Chicago Black Friday AP Clients Only 4242453
Black Friday shoppers, protesters take Chicago
AP-APTN-2244: Netherlands Stabbing Police 2 AP Clients Only 4242450
Police:3 injured in The Hague are minors, no arrests
AP-APTN-2240: Brazil Bolsonaro Fires AP Clients Only/Part Must Credit Santa Barbara International Film Festival 4242449
Brazil’s president criticizes DiCaprio over Amazon fires
AP-APTN-2214: UK London Bridge Corbyn AP Clients Only 4242447
Corbyn: London stabbing "an attack on all of us"
AP-APTN-2148: Netherlands Stabbing Police AP Clients Only 4242446
Police confirm 3 hurt in The Hague stabbing
AP-APTN-2144: Malta Businessman No Access Malta 4242445
Fenech leaves Valetta court after immunity rejected
AP-APTN-2126: UK Election Debate 24 hours use only; No Archive; 10 second mandatory on screen credit to 'The BBC Election Debate' 4242444
Candidates pay tribute to London stabbing victims
AP-APTN-2119: Mexico Volcano AP Clients Only 4242443
Mexico: 124 eruptions registered at Popocatepetl
AP-APTN-2114: UK Police Presser No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4242440
London police chief: 2 dead in stabbing
AP-APTN-2107: UK London Police Escorts AP Clients Only 4242442
People escorted out of incident area by police
AP-APTN-2102: Portugal Christmas Tree AP Clients Only 4242441
Lisbon's Christmas tree of lights turned on
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 30, 2019, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.