ETV Bharat / bharat

కశ్మీర్​లో ఆంక్షలు వేగంగా ఎత్తివేయాలి: అమెరికా

author img

By

Published : Sep 27, 2019, 10:33 AM IST

Updated : Oct 2, 2019, 4:47 AM IST

కశ్మీర్​లో భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలపై అమెరికా స్పందించినట్లు తెలిసింది. వీలైనంత తొందరగా ఆంక్షలు ఎత్తివేసి.. నిర్బంధంలోని రాజకీయ నాయకులను విడుదల చేయాలని అగ్రరాజ్యం కోరినట్లు అమెరికా విదేశాంగశాఖ దక్షిణాసియా వ్యవహారాల ప్రతినిధి అలీస్‌వెల్స్‌ తెలిపారు.

కశ్మీర్​లో ఆంక్షలు వేగంగా తొలగించాలి : అమెరికా

కశ్మీర్​లో విధించిన ఆంక్షలు తొలగించేందుకు భారత్​ ముమ్మర చర్యలు చేపట్టాలని కోరింది అమెరికా. నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్​ రాజకీయ నేతలను విడుదల చేసే దిశగా మోదీ సర్కారు అడుగులేయాలని పేర్కొంది. ఇరుదేశాధినేతలతో ట్రంప్​ ప్రత్యేక భేటీ అనంతరం.. అమెరికా విదేశాంగశాఖ దక్షిణాసియా వ్యవహారాల ప్రతినిధి అలీస్‌వెల్స్‌ ఈ ప్రకటన చేశారు. భారత ప్రభుత్వం చెప్పినట్లుగానే.. కశ్మీర్​లో ఎన్నికలు వీలైనంత తొందరగా జరపాలని కోరారు.

"జమ్ముకశ్మీర్​ ప్రజా జీవనంపై ఆంక్షలు, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులను భారత ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీర్​లో ఆంక్షలు ఎత్తివేతతో పాటు నిర్బంధంలో ఉన్న నేతల విడుదలకు భారత్​ సత్వర చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాం."
- అలీస్‌వెల్స్‌ , అమెరికా విదేశాంగశాఖ దక్షిణాసియా వ్యవహారాల ప్రతినిధి

ట్రంప్​ సిద్ధంగా ఉన్నారు

కశ్మీర్​ తమ అంతర్గత వ్యవహారమని మొదట్నుంచి భారత్​ చెబుతూనే ఉంది. అయితే ఇరుదేశాలు కోరుకుంటే కశ్మీర్​ అంశంపై ట్రంప్​ మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు అలీస్.

ఆగస్టులో 370 రద్దు

గతనెలలో కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని మోదీ 2.0 ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం లోయలో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు ఆంక్షలు విధించి.. స్థానిక రాజకీయనేతలను నిర్బంధంలోకి తీసుకున్నారు అధికారులు.

AP Video Delivery Log - 0300 GMT News
Friday, 27 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0244: Japan Chirac No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit `TV Tokyo` if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4232009
Japan wishes Chirac 'happiness in the next life'
AP-APTN-0157: UNGA Hungary AP Clients Only 4232004
Hungary minister rails against migration at UNGA
AP-APTN-0136: Cuba Beatles AP Clients Only 4232007
Abbey Road album anniversary celebrated in Havana
AP-APTN-0130: UNGA Saudi Arabia AP Clients Only 4232006
Saudi minister calls for 'utmost pressure' on Iran
AP-APTN-0109: North Korea Venezuela AP Clients Only 4232003
Top Venezuela official holds talks in North Korea
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 4:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.