ETV Bharat / bharat

భారత్​ చేరుకున్న పాంపియో- నేడు మోదీతో భేటీ

అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో మంగళవారం రాత్రి భారత్​కు చేరుకున్నారు. ప్రధాని మోదీ, విదేశాంగమంత్రి జైశంకర్​తో బుధవారం చర్చలు జరపనున్నారు.

author img

By

Published : Jun 26, 2019, 5:01 AM IST

Updated : Jun 26, 2019, 8:20 AM IST

భారత్​కు చేరుకున్న పాంపియో- నేడు మోదీతో భేటీ
భారత్​కు చేరుకున్న పాంపియో

భారత్​ పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో మంగళవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. లోక్​సభ ఎన్నికల అనంతరం ఉన్నతస్థాయి చర్చల కోసం ఓ విదేశీ మంత్రి భారత్​కు రావడం ఇదే తొలిసారి.

జీ20 నేపథ్యంలో...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాంపియో బుధవారం భేటీకానున్నారు. ఈ వారాంతంలో జపాన్​ వేదికగా జరగనున్న జీ20 సదస్సులో భాగంగా మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సమావేశమవనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న మోదీ- పాంపియో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

జైశంకర్​తో చర్చలు

మోదీతో పాటు నూతన విదేశాంగ మంత్రి జైశంకర్​తోనూ పాంపియో సమావేశమవనున్నారు. ఉగ్రవాదం, హెచ్​-1బీ వీసాలు, ఇరాన్​ ముడిచమురుపై అగ్రరాజ్యం ఆంక్షలతో భారత్​లో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించనున్నారు.

ఈ పర్యటనలో భారత్​- అమెరికా దేశాలకు చెందిన వ్యాపారవేత్తలను కలవనున్నారు పాంపియో.

ఇదీ చూడండి:- 'గాంధీలు కాని ప్రధానులపై కాంగ్రెస్ చిన్నచూపు'

RESTRICTION SUMMARY: NO ACCESS UK, REPUBLIC OF IRELAND; NO USE BY BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4; NO ONLINE ACCESS BY ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM; NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
SHOTLIST:
++PRELIMINARY SCRIPT - FULL SHOTLIST AND STORYLINE TO FOLLOW++
ITN - NO ACCESS UK, REPUBLIC OF IRELAND; NO USE BY BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4; NO ONLINE ACCESS BY ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM; NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
Oxshott - 25 June 2019
1. Conservative leadership candidate Boris Johnson arriving in Oxshott
2. Johnson going in tea room
3. Johnson shaking hands with people in tea room
4. Johnson greeting woman and asking if he has her support in the leadership election
5. Various of Johnson having a cup of tea
6. Johnson leaving tearoom
7. Johnson going into a butchers' shop and meeting staff
8. Butcher showing Johnson joint of meat
9. SOUNDBITE (English) Boris Johnson, Conservative leadership candidate:
++TRANSCRIPTION TO FOLLOW++
10. Johnson meeting family
11. SOUNDBITE (English) Boris Johnson, Conservative leadership candidate:
++TRANSCRIPTION TO FOLLOW++
12. Johnson sitting in pub
London - 25 June 2019
13. Conservative leadership candidate and UK foreign secretary Jeremy Hunt arriving at Chelsea Hospital
14. Johnson touring the hospital with supporter and UK defence secretary Penny Mordaunt and hospital officials
15. Ceiling painting at hospital
16. Hunt, Mordaunt and official walking
17. Hunt meeting Chelsea pensioner
18. SOUNDBITE (English) Jeremy Hunt, Conservative leadership candidate:
++TRANSCRIPTION TO FOLLOW++
19. Hunt with Chelsea pensioner
20. SOUNDBITE (English) Jeremy Hunt, Conservative leadership candidate:
++TRANSCRIPTION TO FOLLOW++
21. Hunt meeting Chelsea pensioners
STORYLINE:
Conservative leadership rivals Boris Johnson and Jeremy Hunt set out their plans for Brexit on the campaign trail on Tuesday.  
Johnson, who has been under fire following a reported row with his partner Carrie Symonds, once again refused to comment on his private life.
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 26, 2019, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.