ETV Bharat / bharat

తమిళనాడులో మాజీ సీఎంల విగ్రహాలకు మాస్క్​లు!

author img

By

Published : Jun 22, 2020, 3:43 PM IST

తమిళనాడులో దివంగత నేతలు అన్నాదురై, ఎంజీఆర్​ విగ్రహాలకు గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్​లు​ తొడిగారు. ఇది గుర్తించిన ఆ ప్రాంత ప్రజలు విగ్రహాలకు ఉన్న ముసుగు​లను తొలగించారు.

Unidentified persons wears masks to statues of TN Ex-CM Anna and MGR
తమిళనాడులో ముఖ్యమంత్రుల విగ్రహాలకు మాస్క్​లు!

తమిళనాడు కోయంబత్తూర్​లోని నంజుందపురం బస్‌స్టాప్​ సమీపంలో ఉన్న అన్నాదురై, ఎంజీఆర్​ విగ్రహాలకు గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్​లు​ తొడిగారు. ఆ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వాటిని​ తొలగించారు.

Unidentified persons wears masks to statues of TN Ex-CM Anna and MGR
మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై విగ్రహానికి మాస్క్​

మాస్క్​లతో ఉన్న మాజీ ముఖ్యమంత్రుల విగ్రహాలు

విగ్రహాలకు ఉన్న మాస్క్​లను తొలగిస్తున్న స్థానికులు

తమిళనాడులో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. దీన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే కొవిడ్​-19 వ్యాప్తిని నివారించడానికి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం. మాస్క్​ ధరించకపోతే వారికి జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇదీ చూడండి: 'చైనా దుశ్చర్యల పట్ల మన్మోహన్ ప్రేక్షక పాత్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.