ETV Bharat / bharat

డిగ్రీ ధ్రువపత్రాలపై హోలోగ్రామ్​ ముద్రణ - పాఠశాలలు

విద్యార్థుల డిగ్రీ పట్టాలపై ఇక నుంచి హోలోగ్రామ్​, క్యూఆర్​ కోడ్​లను ముద్రించాలని యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​(యూజీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది యూజీసీ.

డిగ్రీ పట్టాలపై హోలోగ్రామ్​
author img

By

Published : May 28, 2019, 6:48 AM IST

Updated : May 28, 2019, 7:50 AM IST

డిగ్రీ నకిలీ పట్టాలను అరికట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​(యూజీసీ). ఇకపై విద్యార్థుల ధ్రువపత్రాలపై హోలోగ్రామ్​, క్యూఆర్​ కోడ్​లను ముద్రించాలని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానంతో సముచిత ధ్రువీకరణతో పాటు నకిలీలను అరికట్టవచ్చని పేర్కొంది.

"విద్యార్థుల మార్కుల జాబితాల్లో భద్రతా అంశాలపై దృష్టి పెట్టాలి. ధ్రువీకరణ, నకిలీ పత్రాలను అరికట్టేందుకు ఇవి ఉపయోగపడాలి. డిగ్రీ పట్టాలపై విద్యార్థి ఫొటో, విద్యాసంస్థ హోలోగ్రామ్​, క్యూఆర్​ కోడ్​ ముద్రణ తప్పనిసరి చేయాలి. ఈ సమాచారంతో విద్యార్థి పూర్తి వివరాలు తెలిసేలా రూపొందించాలి. "

-యూజీసీ కార్యదర్శి

విద్యార్థులకు అందజేసే పత్రాల్లో విద్యాసంస్థ పేరు పక్కన అవి ఉన్న ప్రదేశాన్ని కూడా ముద్రించాలని సూచించింది యూజీసీ. అలాగే రెగ్యులర్​, పార్ట్​-టైమ్​, దూరవిద్య లాంటి వివరాలనూ పొందుపరచి విద్యార్థులకు జీవిత కాలం ఉపయోగపడేలా చేయాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'గణాంక వ్యవస్థలో మార్పులు అవసరం'

AP Video Delivery Log - 2100 GMT News
Monday, 27 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2059: UK EU Cable AP Clients Only 4212873
Lib Dem leader on his party's gain in EU elex
AP-APTN-2047: Ukraine Zelenskiy Frontline AP Clients Only 4212871
New Ukraine president visits eastern war zone
AP-APTN-2032: US OK Tornado Update Must Credit KOCO-TV, No Access Oklahoma City, No Access U.S. Broadcast Network 4212868
Oklahoma gov updates after viewing tornado damage
AP-APTN-2024: MidEast Syria AP Clients Only 4212870
Netanyahu on Syrian report of Israeli rocket attack
AP-APTN-1954: Syria Fighting Must credit Syria Civil Defence 4212849
Activists: At least 6 dead in govt attacks on Ariha
AP-APTN-1910: US National Memorial Day Parade AP Clients Only 4212865
National Memorial Day parade held in Washington
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 28, 2019, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.