ETV Bharat / bharat

లలితమ్మ కళకు సలాం.. ఆత్మవిశ్వాసానికి గులాం! - వికలాంగురాలు

ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చని మరోసారి నిరూపించింది కర్ణాటకకు చెందిన లలిత. బాల్యంలోనే పోలియో వ్యాధి సోకినా.. ప్రతిభకు ఏదీ అడ్డంకి కాదని చాటింది.  150 రకాల గృహోపకరణాలు, మహిళల ఆభరణాలు తయారు చేస్తూ.. సకలాంగులతోనే సలాం అనిపించుకుంటోంది.

Udupi Disabled girl achievement Lalita prepare more than 150 different type of architectures by using Fishwire and paper
లలితమ్మ కళకు సలాం.. ఆత్మవిశ్వాసానికి గులాం!
author img

By

Published : Dec 22, 2019, 8:02 AM IST

లలితమ్మ కళకు సలాం.. ఆత్మవిశ్వాసానికి గులాం!

ఎప్పుడూ పక్కవారితో పోల్చుకుంటూ.. వారి కంటే ఇందులో తక్కువ, అందులో ఎక్కువ అనుకునేవారు తమలోని ప్రతిభను ఎన్నటికీ బయటపెట్టలేరని గట్టిగా నమ్మింది లలిత. ఎదుటివారికన్నా తాను ఎందులోనూ తక్కువ కానని నిరూపించింది. దివ్యాంగురాలైతేనేం... మనసు నిండా ఏదో సాధించాలన్న తపన ఉంది. దేవుడిచ్చిన కళ తన చేతుల్లో ఉంది. అందుకే, 150కి పైగా గృహోపకరణాలు తయారు చేసింది.

కళ ఉంటే చాలు..

కర్ణాటక కుందాపుర తాలూకా కొరవడికి చెందిన లలిత పూజారి బాల్యం అందరిలాగానే సాఫీగా సాగింది. అయితే, ఆరేళ్ల వయసులో ఆమెకు పోలీయో వ్యాధి సోకింది. ఆమె కాళ్లు, చేతులు బలహీనమైపోయాయి. కానీ అంగ వైకల్యం ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం తగ్గించలేదు.

తనను చూసి కొందరు జాలి పడ్డారు, మరికొందరు చిన్నచూపు చూశారు అవేవీ ఆమె పట్టించుకోలేదు. తనకున్న ప్రతిభతో ఏం చేయగలదో ఆలోచించింది. ఇంట్లో కూర్చుని యూట్యూబ్​లో గృహాలంకరణ తయారీ వీడియోలు చూసి, అవి తానూ చేయాలని నిశ్చయించుకుంది.

రంగు రంగుల గాజులు, మహిళలు మెచ్చే జుంకీలు, హెయిర్​ బ్యాండ్​లు, గోడకు వేలాడదీసే అందమైన కళాకృతులు తయారు చేయడం ప్రారంభించింది. రంగు కాగితం, ఫిష్​వైర్​ వంటి కొన్ని వస్తువులు ఉపయోగించి 150కి పైగా వస్తువులను తయారు చేసింది.

రైతుగా...

లలిత తన ఇంటి ముందున్న అందమైన పెరటిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటోంది. తానే స్వయంగా నీళ్లు పడుతుంది. రసాయానాలు వినియోగించకుండా కూరగాయలు పండిస్తూ రైతు అవతారమూ ఎత్తింది.

ఆత్మవిశ్వాసం, నైపుణ్యంతో లలిత అందరి మన్ననలు పొందుతోంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రతిష్ఠాత్మక 'రాజ్యోత్సవ ప్రశస్తి' అవార్డు గెలుచుకుని దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచింది.

ఇదీ చదవండి:కాలుష్య మరణాలకు ప్రపంచ రాజధానిగా భారత్​...!

RESTRICTION SUMMARY: NO ACCESS UK, REPUBLIC OF IRELAND;  NO USE BY BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4;  NO ONLINE ACCESS BY ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM;  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
SHOTLIST:
ITN - NO ACCESS UK, REPUBLIC OF IRELAND;  NO USE BY BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4;  NO ONLINE ACCESS BY ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM;  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
London - 21 December 2019
++DAWN SHOTS++
1. Various exteriors of Buckingham Palace
STORYLINE:
Prince Philip, the husband of Queen Elizabeth II, remained in hospital on Saturday after being admitted “as a precautionary measure,” on Friday, according to Buckingham Palace.
The palace said the 98-year-old Philip was admitted to the King Edward VII hospital for observation and treatment of a preexisting condition.
“The admission is a precautionary measure, on the advice of His Royal Highness' Doctor,” the palace said in a statement.
Philip had been at the royal family's Sandringham estate in eastern England, where the queen and her family usually spend Christmas.
The palace said Philip didn't travel by ambulance and his admission wasn't an emergency.
He is expected to be in hospital for a few days.
The 93-year-old queen travelled to Sandringham from London on Friday morning after attending the State Opening of Parliament in London on Thursday.
She did not change her schedule after her husband's hospital admission, which was planned in advance.
The private King Edward VII hospital in central London has been treating members of the royal family for decades.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.