ETV Bharat / bharat

మద్యం దొరక్క స్పిరిట్​ తాగి ఇద్దరు మృతి - covid-19 precautions

చత్తీస్​గఢ్​లో మందు దాహం తాళలేక సర్జికల్​ స్పిరిట్ తాగి ఇద్దరు మందుబాబులు మృతిచెందారు.

Two die after consuming surgical spirit in Chattisgarh
మద్యం లేక.. స్పిరిట్​ తాగి ఇద్దరు మృతి
author img

By

Published : Apr 1, 2020, 8:52 PM IST

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లోని గోలెబజార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో సర్జికల్​ స్పిరిట్​ తాగిన ఇద్దరు మందుబాబులు మృతి చెందారు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్​ కారణంగా మద్యం దుకాణాలు మూతబడ్డాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్​ కుంజమ్​(40), అస్గర్​ హుస్సేన్​(42), దినేశ్​ సముద్రే(39) దగ్గర్లోని ఔషధాల దుకాణానికి వెళ్లి సర్జికల్​ స్పిరిట్​ కొనుక్కుని తాగారు.

శస్త్ర చికిత్స సమయంలో ఉపయోగించే రసాయనాన్ని తాగడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుస్సేన్​, సముద్రే మృతి చెందారు. కుంజమ్​ పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చదవండి:వక్రబుద్ధి: కరోనా వేళా.. కాల్పులకు తెగబడిన పాక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.