ETV Bharat / bharat

దిల్లీలో ఎన్​కౌంటర్​.. ఇద్దరు నిందితులు హతం - undefined

దిల్లీలోని ప్రహ్లాద్​పూర్​లో ప్రత్యేక పోలీసు దళం ​ఇద్దరు నేర చరితులను ఎన్​కౌంటర్​ చేసింది. వీరిద్దరూ పలు హత్య కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Two criminals, Raja Qureshi and Ramesh Bahadur, killed in an encounter with Delhi Police Special Cell today at 5 AM.
దిల్లీలో ఎన్​కౌంటర్​.. ఇద్దరు నేరస్థులు హతం
author img

By

Published : Feb 17, 2020, 8:43 AM IST

Updated : Mar 1, 2020, 2:20 PM IST

దిల్లీలో ఎన్​కౌంటర్​.. ఇద్దరు నిందితులు హతం

దిల్లీ ప్రహ్లాద్​పూర్​ ప్రాంతంలో ఇద్దరు నేరచరితులను ప్రత్యేక పోలీసు దళం ఎన్​కౌంటర్​ చేసింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోంది. మృతులు రాజా ఖురేషీ, రమేశ్ బహదూర్ ఇద్దరూ .. పలు కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇటీవల కరాల్​ నగర్​లో జరిగిన హత్య కేసులోనూ వీరి హస్తం ఉన్నట్లు గుర్తించారు. ​

Last Updated : Mar 1, 2020, 2:20 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.