ETV Bharat / bharat

మహా విలయం: 4 రోజులుగా ట్రాఫిక్​ జామ్ - వరదలు

మహారాష్ట్రను వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాలు నీటమునిగాయి. వాగులు, నదులు ఉప్పొంగి.. వంతెనలపై నుంచి ప్రవహిస్తున్నాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

మహా విలయం: 4 రోజులుగా ట్రాఫిక్​ జామ్
author img

By

Published : Aug 9, 2019, 11:30 AM IST

మహా విలయం: 4 రోజులుగా ట్రాఫిక్​ జామ్
మహారాష్ట్రలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. సతారా, సాంగ్లి, కొల్హాపుర్​ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఒక అంతస్తు మేర ఎత్తులో నీరు నిలిచిపోయింది. రోడ్లు, వంతెనలపై నుంచి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి.

నిలిచిన వాహనాలు..

కొల్హాపుర్​ జిల్లాలోని వర్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటం వల్ల నదీ పరివాహక గ్రామాలు నీటమునిగాయి. కరద్ సమీపంలో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సుమారు నాలుగు రోజుల నుంచి వరదల్లో చిక్కుకుపోయామని లారీ డ్రైవర్లు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఆగ్రా నుంచి ఆలుగడ్డలు తీసుకొస్తున్నాను. సరుకు ట్రక్​లో ఉండిపోయింది. నాలుగు రోజులుగా ఇక్కడే ఉన్నాం. హుగ్లీ వెళుతున్నాం. నది ప్రవాహం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే తరలించకపోతే ఆలు పాడైపోతాయి. సరుకు పాడైతే సుమారు 4-5 లక్షల రూపాయలు నష్టం వస్తుంది."
- సురేష్​, ఆలుగడ్డ వ్యాపారి

సహాయ చర్యలు ముమ్మరం...

వరద ప్రభావం ఎక్కువగా ఉన్న సాంగ్లీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సహాయక చర్యల కోసం నావికాదళానికి చెందిన 12 బృందాలను అక్కడకు పంపుతున్నారు.

ఇదీ చూడండి: కేరళ: కుండపోత వర్షానికి చెరువులైన వీధులు

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
FRIDAY 9 AUGUST
0300
NASHVILLE_ Brooks & Dunn open their new exhibit at the Country Music Hall of Fame and Museum.
0800
LOS ANGELES_ Casey Affleck explores parenting in the apocalypse.
NEW YORK_ Anne Hathaway celebrates the opening night of Sea Wall / A Life on Broadway, starring Jake Gyllenhaal.
1300
LONDON_ 'Superstar' stars Mahira Khan and Bilal Ashraf chat about their big Eid al-Adha release.
2100
NEW YORK_ A look at the young YouTube stars who are influencing the toy industry.
NEW YORK_ Aisling Franciosi hopes 'The Nightingale' is her breakout role
COMING UP ON CELEBRITY EXTRA
WORLD_ Matthew Morrison and Reba McEntire cast their minds back and talk about their first-ever performance.
NASHVILLE_ Stars of 'Bennett's War' talk riding motorcycles and the sport of motocross.
NEW YORK_ Desus and Mero of 'Desus and Mero on Showtime' reflect on how their 'Bodega Boys' podcast started it all.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW YORK_ Anton Yelchin celebrated in intimate documentary.
LOS ANGELES_ Tito Jackson looking to prove doubters wrong with new music.
LONDON_ Penelope Cruz and Antonio Banderas join Pedro Almodovar at a special event for 'Pain And Glory'.
LOS ANGELES_ Uzo Aduba post-'Orange': 'The work will come'.
ARCHIVE_ Actress Krysten Ritter gives birth to baby boy.
ARCHIVE_ Judge allows Cuba Gooding Jr. groping case to go forward.
ISLE OF WIGHT_ British royals compete in yachting regatta.
ARCHIVE_ Defense: Kutcher testimony supports doubt in murder trial.
ARCHIVE_ Actor Danny Trejo helps save baby trapped in car in LA.
NASHVILLE_ Blake Shelton says single 'God's Country' 'reignited' him.
ARCHIVE_ Willie Nelson cancels tour, cites 'breathing problem'.
LONDON_ Artist Stuart Semple talks about his new London exhibition, feud with Anish Kapoor.
LONDON_ Fans recreate Beatles' Abbey Road cover shot 50 years on.
ARCHIVE_ The Beatles revisit Abbey Road with 50th anniversary releases.
MÓNNATURA PIRINEUS, PALLARS SOBIRÀ_ Eurasian lynx born in Pyrenees wildlife park.
NEW YORK_ Vanessa Carlton channels Carole King on Broadway.
ASBURY PARK, NEW JERSEY_ Springsteen returns to his 'Hometown' for premiere of 'Blinded by the Light'.
CELEBRITY EXTRA
LOS ANGELES/NEW YORK_ Toni Braxton, Craig Robinson and Aubrey Plaza recall their first-ever performances.
PLAYA VISTA, California_ TV stars Julie Bowen and Lisa Edelstein recall their first interactions with technology.
NEW YORK_ 'Four Weddings' stars Nikesh Patel and Rebecca Rittenhouse talk about Mindy Kaling the boss.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.